E-Paper
Advertisement

Hanuma Vihari: మణికట్టు విరిగినా.. ఒంటి చేత్తో పోరాడిన విహారి

Hanuma Vihari: మణికట్టు విరిగినా.. ఒంటి చేత్తో పోరాడిన విహారి
Advertisement

Hanuma Vihari: రంజీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కెప్టెన్ హనుమ విహారి గొప్ప పోరాట పటిమ కనబర్చాడు. తొలి రోజు మధ్యప్రదేశ్ పేసర్ అవేశ్ ఖాన్ బౌలింగులో విహారి ఎడమ చేతికి గాయమైంది. అతని చేతి మణికట్టులో చీలిక వచ్చింది. దీంతో 16 పరుగుల వద్ద అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే చివర్లో జట్టుకు పరుగులు అవసరమైన భావించిన హనుమ విహారి చేతికి కట్టుతో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్యర్చానికి గురిచేశాడు.

చేతికి గాయమైనా లెక్కచేయకుండా లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. రెండో సారి క్రీజులోకి వచ్చి 11 పరుగులు చేశాడు. అందులో రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. మొత్తం 27 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

https://twitter.com/Rexxy_09/status/1620674127660187651?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1620674127660187651%7Ctwgr%5Ec88c3b608c904875eddd627f52a3407e396b8cec%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763589%2Fhanuma-vihari-dares-wrist-fracture-to-bat-lefthanded
Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×