E-Paper
Advertisement

Inzamam-ul-Haq: నా కాళ్లు మొక్కినా PSLలోకి ఇండియ‌న్ ప్లేయ‌ర్ల‌ను రానివ్వ‌ను

Inzamam-ul-Haq: నా కాళ్లు మొక్కినా PSLలోకి ఇండియ‌న్ ప్లేయ‌ర్ల‌ను రానివ్వ‌ను
Advertisement

Inzamam-ul-Haq:   పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ఫైనల్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen) జట్లు తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన బాబర్ ఆజం ( Babar Azam) సేన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చాలా గొప్పదని కితాబు ఇస్తున్నారు. లేటెస్ట్ గా ఇదే అంశం పైన ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) కూడా స్పందించారు. ప్రపంచంలోనే అత్యున్నత లీగ్ PSL అంటూ కామెంట్స్ చేశారు. నా కాళ్లు మొక్కినా PSLలోకి ఇండియ‌న్ ప్లేయ‌ర్ల‌ను రానివ్వ‌ను అంటూ ఇంజమామ్-ఉల్-హక్ ప్ర‌క‌ట‌న చేశారు.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

నా కాళ్లు మొక్కినా PSLలోకి ఇండియ‌న్ ప్లేయ‌ర్ల‌ను రానివ్వ‌ను

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఇంజమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు సంబంధించిన ప్లేయర్లు ఎవరైనా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడాలని అనుకుంటే.. అసలు సాధ్యం కాదని వెల్లడించారు. ఒకవేళ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి రావాలనుకుంటే ఇస్లాం మతం స్వీకరించాల్సిందేనని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇస్లాం మతంలోకి మారకపోతే, తాను మాత్రం PSL లోకి రానివ్వ బోనంటూ బాంబు పేల్చారు. నా కాళ్లు మొక్కిన కూడా ఇండియన్ క్రికెటర్లను పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులోకి తీసుకొని తెలిపారు.

ఇస్లాం మతంలోకి విరాట్ కోహ్లీ మారితేనే తీసుకుంటాం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతంలోకి ఇకనైనా విరాట్ కోహ్లీ మారాలని డిమాండ్ చేశారు. ఇస్లాం మతంలోకి మారితేనే విరాట్ కోహ్లీని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఉంటుందన్నారు. బాబర్ ఆజం ముస్లిం కాబట్టి, ఆదివారం రోజున పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ గెలిచాడని వ్యాఖ్యానించారు. బాబ‌ర్ ఆజం త‌ర‌హాలోనే కోహ్లీ ముస్లిం అయితేనే పీఎస్ఎల్ లో ఎంట్రీ ఉంటుంద‌న్నారు.

Advertisement

దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇంజామామ్ లాంటి పిచ్చి కుక్కలు ఇలాగే మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. ఇలాంటి కుక్కలను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లాంటి పెద్ద లీగ్ ఉన్నప్పుడు… ఇండియన్స్ ఎందుకు పాకిస్తాన్ కు వెళ్తారని ప్రశ్నించారు.

 

 

Also Read: Babar Azam retain captaincyRamiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్ 

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×