E-Paper
Advertisement

రేస్‌లో ఉన్నదెవరు? డేంజర్ జోన్‌లోకి వెళ్లిందెవరు? ముంబైకి ఇంకా ఛాన్స్ ఉందా !

రేస్‌లో ఉన్నదెవరు? డేంజర్ జోన్‌లోకి వెళ్లిందెవరు? ముంబైకి ఇంకా ఛాన్స్ ఉందా !
Advertisement

IPL 2026 playoff Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 44 మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్‌ కేకేఆర్ ( Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళేది ఎవరు ? ఇంటిదారి పట్టేది ఎవరు అనే దానిపైన చర్చ జరుగుతోంది.

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

ఐపీఎల్ సేఫ్ జోన్ లో ఉన్న జ‌ట్టు ఇవే

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ లోకి కొన్ని జట్లకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో సేఫ్ జోన్ లో పంజాబ్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, అలాగే రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. ఇందులో పంజాబ్ తన ఆరు మ్యాచ్ ల్లో కేవలం రెండింటిలో గెలిస్తే చాలు. ఇక బెంగుళూరు కూడా తన మిగిలిన ఐదు మ్యాచ్ ల్లో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్లడం గ్యారంటీ. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా చేరే రెండు మ్యాచ్ లు గెలిస్తే సరిపోతుంది. అంటే ఈ లెక్కన పైన పేర్కొన్న నాలుగు జట్లు కచ్చితంగా ప్లే ఆఫ్స్ లోకి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

డేంజర్ జోన్ లో ఉన్న జట్లు ఇవే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కొన్ని జట్లు డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్ (Mumbai Indians Still Qualify) దాదాపు ఎలిమినేట్ అయినట్లే. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో కొనసాగుతోంది. మరో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తే మొత్తం 14 పాయింట్లతో ప్లే చేరుతుంది. ఇక ఇందులో ముంబై ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంటిదారి పట్టాల్సిందే. అటు లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ రెండు జట్లు కూడా ఆరు మ్యాచుల్లో ఆరింటిలో కూడా గెలవాలి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో నాలుగు గెలవాలి. గుజరాత్ టైటాన్స్ ఐదింటిలో మూడు గెలిస్తే సరిపోతుంది.

Advertisement

ఇక ఇవాళ ఆదివారం అయిన నేపథ్యంలో డబుల్ హెడర్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. మొదట సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే దాదాపు ప్లే ఆఫ్స్ కు మరింత చేరుకోనుంది. సాయంత్రం పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ మధ్య మరో ఫైట్ ఉంటుంది. ఇందులో పంజాబ్ గెలిస్తే నేరుగా అధికారికంగా ప్లే ఆఫ్స్ లోకి వెళుతుంది.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

 

 

Related News

వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

స్టీవ్ వా ప‌రువు తీసిన బంగ్లా క్రికెట‌ర్ అష్రాఫుల్…అత‌ని ఆత్మ‌క‌థ‌లో అన్ని ప‌చ్చి అబద్దాలే

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు…ఈ ద‌రిద్రుల‌ను అల్లా కూడా కాపాడ‌లేడు

సీనియ‌ర్ల‌తో బీసీసీఐ ర‌హ‌స్య మీటింగ్? ఏ క్ష‌ణ‌మైనా గంభీర్ ను గెంటేయ‌డం గ్యారెంటీ!

ఐపీఎల్ 2027కు ముందే పెను ప్ర‌కంప‌న‌లు..బీసీసీఐని చావుకొట్టిన ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు..!

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

Big Stories

Advertisement
×