Jyoti Malhotra: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు సహకారం చేస్తున్న కొంతమంది గుడాచారుల వ్యవహారం బయటకు తీస్తున్నారు ఇండియన్ అధికారులు. ఈ నేపథ్యంలోనే వరుసగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా… హర్యానా రాష్ట్రంలోనే.. పాకిస్తాన్ కు సహకారం చేస్తున్న వ్యక్తుల వివరాలు బయటపడ్డాయి. అక్కడే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. తాజాగా హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ కూడా అరెస్టు అయింది. పాకిస్తాన్ కు పూర్తిగా సహకారం అందించిన వారిలో… ఈ లేడీ కిలాడి ఉంది.
Also Read: Mitchell Owen : దరిద్రం అంటే ఇదే… పంజాబ్ టీంలో మరో మ్యాక్స్ వెల్ తేలాడు
ఎవరీ జ్యోతి మల్హోత్రా
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి అరెస్ట్ అయింది. హర్యానాలో ఉంటూ పాకిస్తాన్ కు రహస్యంగా.. ఇండియా ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తోంది ఈ జ్యోతి మల్హోత్రా. చూడడానికి చాలా అందంగా… దిట్టంగా ఉన్న ఈ బ్యూటీ… ప్రముఖ యూట్యూబర్. ఇండియావ్యాప్తంగా… పర్యాటక ప్రదేశాలు తిరుగుతూ… అందాలను క్యాప్చర్ చేసి.. తన యూట్యూబ్ లో పెట్టుకుని డబ్బులు అర్జించేది జ్యోతి. అయితే ఆ డబ్బులు చాలా ఉన్నట్లుగా… పాకిస్తాన్ దేశానికి రాయబారిగా మారింది. వాళ్లు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి ఇండియాకు నమ్మకద్రోహం చేసింది. పహల్గాం సంఘటన వెనుక కీలక పాత్ర పోషించింది ఈ జ్యోతి మల్హోత్రా.
హర్యానాలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన తర్వాత… పహల్గాం సంఘటన వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇండియన్ అధికారులు. ఈ నేపథ్యంలోనే జ్యోతి మల్హోత్రా బండారం బయటపడింది. ఆమెను తాజాగా హర్యానా రాష్ట్రంలో అరెస్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా కీలక సమాచారాన్ని హర్యానా అధికారులు రాబడుతున్నారు.
పాకిస్తాన్ అధికారులతో సంబంధం
పాకిస్తాన్లోని ఆర్మీ అధికారితో.. జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉందని తెలుస్తోంది. అది కూడా శారీరక సంబంధమని సమాచారం. పాకిస్తాన్ ఆర్మీ అధికారితో తిరుగుతూ.. ఇండియాకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం.. అక్కడి అధికారులకు అందించింది మల్హోత్రా.
బాబర్ అజామ్ కు ( Babar Azam) జ్యోతి మల్హోత్రాకు ఏం సంబంధం ?
పాకిస్తాన్ కు సమాచారం అందించిన జ్యోతికి ( Jyoti Malhotra) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం కు ( Former Pakistan captain Babar Azam ) సంబంధాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియాకు సంబంధించిన కొంతమంది నెటిజన్స్ ఈ వార్తలు వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి బాబర్ అజాం కు ఈ జ్యోతి కి ఎలాంటి సంబంధం లేదు. కావాలనే బాబర్ ను చిక్కులో పెట్టేందుకు ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
Babar Azam pic.twitter.com/58POIfAE0W
— Out Of Context Cricket (@GemsOfCricket) May 17, 2025