E-Paper
Advertisement

RCB VS LSG: నీది త్రో బౌలింగ్ రా…? కృనాల్ పాండ్యాతో గొడ‌వ‌కు దిగిన నికోలస్ పూరన్

RCB VS LSG: నీది త్రో బౌలింగ్ రా…? కృనాల్ పాండ్యాతో గొడ‌వ‌కు దిగిన నికోలస్ పూరన్
Advertisement

RCB VS LSG:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న కీలక మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Lucknow Super Giants vs Royal Challengers Bengaluru,) మధ్య బిగ్ ఫైట్ నిర్వహించారు. లక్నో వేదికగా ( Ekana Cricket Stadium, Lucknow) జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన LSG, 9 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. వర్షం అడ్డంకిగా మారడంతో 20 ఓవర్ల మ్యాచ్ ను కాస్త 19 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ అద్భుతంగా రానించి లక్నో విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా ( KRUNAL PANDYA), నికోలస్ పూరన్ ( NICHOLAS POORAN ) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మ్యాచ్ జ‌రుగుతుండ‌గా, ఇద్ద‌రూ కొట్టుకునేలా ఒక‌రి మీద‌కు మ‌రొక‌రు దూసుకొచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

నీది త్రో బౌలింగ్ రా…? కృనాల్ పాండ్యాతో గొడ‌వ‌కు దిగిన పూరన్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 19 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు సాధించింది లక్నో. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా నికోలస్ పూరన్ 38 పరుగులు సాధించాడు. అయితే అతడు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో కృనాల్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఇప్పటికే కృనాల్ పాండ్యా స్పిన్ పేరుతో ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నట్లు దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా కూడా నికోలస్ పూరన్ కు ఓ బౌన్సర్ అందించాడు కృనాల్ పాండ్యా.

దీంతో కోపానికి లోనైనా నికోలస్ పూరన్ సీరియస్ అయ్యాడు. కృనాల్ పాండ్యాను కొడతానన్నట్లుగా మీద మీదకు వెళ్ళాడు. ఎందుకురా ఈ త్రో బౌలింగ్..? సరిగ్గా బౌలింగ్ చేయి అన్నట్లుగా నికోలస్ పూరన్ చూసిన సంఘటన వైరల్ గా మారింది. అటు కృనాల్ పాండ్యా కూడా నేను త్రో బౌలింగే వేస్తాను.. అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. దీంతో ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే ఈ సంఘ‌ట‌న జ‌రిగిన త‌రుణంలో ఫీల్డ్ అంపైర్ ఇద్ద‌రికీ స‌ర్ది చెప్పాడు. దీనిపై బీసీసీఐ యాక్ష‌న్ తీసుకునే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, ఏకన క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ లో బెంగళూరుపైన లక్నో విజయం సాధించింది. వర్షం కారణంగా 19 ఓవర్లకు ఈ మ్యాచ్ కుదించారు. ఈ నేపథ్యంలో లక్నో 209 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో బెంగళూరు పోరాడి ఓడిపోయింది. 19 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు మాత్రమే చేసి తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది.

Advertisement

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×