E-Paper
Advertisement

Messi: టీమ్ సభ్యులకు బంగారు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ

Messi: టీమ్ సభ్యులకు బంగారు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ
Advertisement

Messi: గతేడాది డిసెంబర్‌లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో గెలుపొందింది. ఈ విజయం సాధించి మూడు నెలలు అవుతున్నా జట్టు సభ్యులు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక టీమ్ కెప్టెన్‌ మెస్సి జట్టు సభ్యులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఫిఫాలో విజయం సాధించినందుకు గుర్తుగా తమ జట్టులోని సభ్యులకు, సిబ్బందికి మరిచిపోలేని బహుమతి అందజేశాడు. మొత్తం 35 మందికి బంగారు ఐఫోన్‌లను ఇచ్చాడు. 24 క్యారెట్ల బంగారంతో రూ.1.72 కోట్లు పెట్టి ఆ ఫోన్లను ప్రత్యేకంగా తయారు చేయించాడు.

Advertisement

ఐడిజైన్ అనే గోల్డ్ సంస్థ ద్వారా ఈ ఫోన్లను తయారు చేయించాడు. ప్రతి ఫోన్ వెనుక భాగంలో అర్జెంటీనా లోగో, క్రీడాకారుడి పేరు, జెర్సీ నంబర్, వరల్డ్ కప్ ఛాంపియన్స్2022 అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ప్రస్తుతం ఈ ఫోన్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×