BigTV English

Virat Kohli: విరాట్ కోహ్లీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా… టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్‌!

Virat Kohli: విరాట్ కోహ్లీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా… టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్‌!

Virat Kohli: మృణాల్ ఠాకూర్ ఈ భామ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి లాంటి సినిమాలతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాల అనంతరం పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా అనేక భాషా సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. తనదైన నటన, అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.


Also Read: Asia Cup 2025 : ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన డేంజర్ ప్లేయర్లు వీళ్లే.. లిస్టులో మనోళ్లే అంతా

పెళ్లైన హీరోతో రిలేష‌న్ లో ఉన్న మృణాల్‌

సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి. అంతేకాకుండా ఈ భామ వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా… గత కొద్ది రోజుల నుంచి మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో రిలేషన్ కొనసాగిస్తుందని అంతేకాకుండా ధనుష్, మృనాల్ ఠాకూర్ తొందరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ బర్త్డే ఫంక్షన్ లో చాలా క్లోజ్ గా వీరిద్దరూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారని ఓ రూమర్ వైరల్ గా మారుతుంది. కాగా, ధనుష్ గత కొద్ది రోజుల క్రితమే రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. విడాకుల అనంతరం ధనుష్ ఎప్పటిలానే తన సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. మరి ధనుష్ మృనాల్ ఠాకూర్ ను వివాహం చేసుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. కానీ


విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అంటే నాకు ప్రాణం

ఇదిలా ఉండగా…. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. మృణాల్ ఠాకూర్ తనకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే ఎంతగానో ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 2021లో మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ విరాట్ కోహ్లీ అంటే తనకు ఎంతగానో ఇష్టమని అతడిని ప్రేమిస్తున్నానని హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

Also Read: Hafthor Bjornsson 510 kg: వీడు మ‌నిషి కాదు..మృగ‌మే…ఏకంగా 510 కేజీలు ఎత్తి స‌రికొత్త చ‌రిత్ర‌

Related News

Jacob Bethell : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కెరీర్ మార్చేసిన RCB… ఇక వీడి స్పీడు ఎవడు ఆపలేడు

Team India : ఫ్యాన్స్ కు అలర్ట్.. ఈ ఏడాది టీమిండియా ఆడబోయే మ్యాచ్ లు ఇవే

Asia Cup 2025 : ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన డేంజర్ ప్లేయర్లు వీళ్లే.. లిస్టులో మనోళ్లే అంతా

MS Dhoni : ధోని వింటేజ్ కారు చూశారా.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Marcus Stoinis : జంపాకు అన్యాయం…సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ స్టోయినిస్

Big Stories

×