E-Paper
Advertisement

Sakib hussain-SRH: దినేశ్ కార్తీక్‌ను బెంబేలెత్తించిన SRH కుర్రాడు..అగ్ని పిడుగుల్లాంటి బంతులు వేసి

Sakib hussain-SRH: దినేశ్ కార్తీక్‌ను బెంబేలెత్తించిన SRH కుర్రాడు..అగ్ని పిడుగుల్లాంటి బంతులు వేసి
Advertisement

Sakib hussain-SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కో ప్లేయర్ వెలుగులోకి వస్తున్నాడు. విజయ్ హజారే టోర్నమెంట్, అటు బిగ్ బ్యాష్‌, సౌతాఫ్రికా టీ20 లాంటి విదేశీ టోర్నమెంట్స్ లో కూడా కొంతమంది అద్భుతంగా ఆడి తెరపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (sunrisers Hyderabad ) జట్టుకు సంబంధించిన డేంజర్ ప్లేయర్ వెలుగులోకి వచ్చాడు. ఆ కుర్రాడు వేసే అగ్ని పిడుగులాంటి లాంటి బంతులకు వెటరన్ ఫినిషర్ గా పేరుపొందిన దినేష్ కార్తీక్ బెంబేలెత్తిపోయాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరంటే? మొన్నటి మినీ వేలంలో కావ్య పాప ఎంతో తెలివిగా కొనుగోలు చేసిన సాకిబ్ హుస్సేన్ ( Sakib Hussain). అతని బౌలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

మెరుపు వేగంతో బౌలింగ్.. హైదరాబాద్ కుర్రాడి తడాఖా చూడండి

Advertisement

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన బీహార్ యంగ్ ప్లేయర్ సాకిబ్ హుస్సేన్ ( Sakib hussain-SRH ) నెట్స్ లో నిప్పులు చెరుగుతున్నాడు. ఎవరు ఊహించని విధంగా బౌలింగ్ చేస్తున్నాడు. తాజాగా ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో దినేష్ కార్తీక్ లాంటి డేంజర్ ప్లేయర్ కు కూడా వెన్నులో వణుకు పుట్టించాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు సాకిబ్ హుస్సేన్. అతడు వేసే బంతులకు బ్యాటింగ్ చేయలేకపోయాడు దినేష్ కార్తీక్. ఒకానొక సమయంలో అతని తలపైకే బంతి వేగంగా దూసుకు వచ్చింది. దీంతో బిత్తర పోయాడు దినేష్ కార్తీక్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన హైదరాబాద్ అభిమానులు సంబరపడిపోతున్నారు. భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని సాకిబ్ హుస్సేన్ తో ( Sakib hussain-SRH ) భర్తీ చేయాలని కోరుతున్నారు. మరి ఈ డేంజర్ బౌలర్ ను ( Sakib Hussain) సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH Team ) ఎలా వాడుకుంటుందో చూడాలి.

ఐపీఎల్ 2026లో SRH తరఫున బరిలోకి సాకిబ్ హుస్సేన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మినీ వేలంలో సాకీబ్ హుస్సేన్ ను కేవ‌లం రూ.30 లక్షలకు మాత్రమే కొనుగోలు చేసింది కావ్య పాప. గతంలో కేకేఆర్ జట్టుకు నెట్స్ లో బౌలింగ్ చేసిన ఆడి అనుభవం ఉంది. 2024లో కేకేఆర్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. అతడు నెట్ బౌలర్ గా మాత్రమే కేక్ఆర్ జట్టులో కొనసాగాడు. ఇప్పటివరకు ఒక్క ఐపిఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ అలాంటి ప్లేయర్ను కావ్య పాప కొనుగోలు చేయడం జరిగింది. ఆమె పెట్టిన నమ్మకానికి తగ్గట్టుగానే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడట సాకిబ్ హుస్సేన్. అయితే అంద‌రూ ఊహించిన‌ట్లుగానే, సాకిబ్ హుస్సేన్ లాంటి ప్లేయ‌ర్ ను స‌రిగ్గా వాడుకుంటే, క‌చ్చితంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు దుమ్ములేపుతుంది.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×