E-Paper
Advertisement

Ishan Kishan-SRH: ఇర‌గ‌దీసిన కాటేర‌మ్మ కొడుకు..6 బౌండ‌రీలు, 10 సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ, నీ అవ్వ అస్సలు తగ్గేదేలే

Ishan Kishan-SRH:  ఇర‌గ‌దీసిన కాటేర‌మ్మ కొడుకు..6 బౌండ‌రీలు, 10 సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ, నీ అవ్వ అస్సలు తగ్గేదేలే
Advertisement

Ishan Kishan-SRH: సన్రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఆటగాడు, ఝార్ఖండ్‌ కెప్టెన్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) అదిరిపోయే ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఎలైట్ 2025 టోర్నమెంటులో సెంచరీతో ఇరగదీశాడు ఝార్ఖండ్‌ కెప్టెన్ ఇషాన్ కిషన్‌. కేవలం 49 బంతుల్లో సెంచరీ చేసి రఫ్పాడించాడు. ఇందులో 10 సిక్సర్లతో పాటు ఆరు బౌండరీలు ఉన్నాయి. 206.12 స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Syed Mushtaq Ali Trophy Elite 2025 ) ఫైనల్ మ్యాచ్ హర్యానా వర్సెస్ ఝార్ఖండ్ ( Haryana vs Jharkhand, Final) మధ్య జరిగింది. ఈ నేపథ్యంలోనే ఝార్ఖండ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ సెంచరీతో చుక్కలు చూపించాడు. సెంచరీ చేసిన తర్వాత నీ అవ్వ అస్స‌లు తగ్గేదేలే అంటూ పుష్ప త‌ర‌హాలో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. ఈ వీడియో, ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

45 బంతుల్లోనే సెంచరీ చేసిన ఝార్ఖండ్‌ కెప్టెన్ ఇషాన్ కిషన్‌

Advertisement

సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Syed Mushtaq Ali Trophy Elite 2025 ) ఫైనల్ మ్యాచ్ హర్యానా వర్సెస్ ఝార్ఖండ్ ( Haryana vs Jharkhand, Final) మధ్య జరిగింది. ఈ త‌రుణంలోనే నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడిన ఇషాన్ కిషన్ సార‌థ్యంలోని ఝార్ఖండ్ జ‌ట్టు, కేవ‌లం 3 వికెట్లు న‌ష్ట‌పోయి 262 ప‌రుగులు సాధించింది. 45 బంతుల్లోనే సెంచరీ చేసిన ఝార్ఖండ్‌ కెప్టెన్ ఇషాన్ కిషన్‌, చివ‌రి బంతికి సిక్స‌ర్ కొట్టి, సెంచ‌రీ సాధించాడు. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ లో సెంచ‌రీ చేసి స‌రికొత్త రికార్డు న‌మోదు చేసుకున్నాడు కెప్టెన్ ఇషాన్ కిషన్‌. ఇక కెప్టెన్ ఇషాన్ కిషన్ దెబ్బ‌కు 262 ప‌రుగులు సాధించింది ఝార్ఖండ్. 45 బంతుల్లోనే ఇషాన్ కిషన్ సెంచరీ బాద‌గా, కుశాగ్ర 81 ప‌రుగులు సాధించాడు. అనుకుల్ రాయ్ 40 ప‌రుగులు చేయ‌గా, రాబిన్‌ 32 పరుగులు చేసి, హ‌ర్యానా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఇక ఈ మ్యాచ్ లో 20 ఓవ‌ర్ల‌లో 263 ప‌రుగులు సాధిస్తేనే హ‌ర్యానా విజ‌యం సాధించ‌నుంది.

లేక‌పోతే, స‌య్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Syed Mushtaq Ali Trophy Elite 2025 ) ఫైనల్ మ్యాచ్ లో ఝార్ఖండ్ విజయం సాధించే ఛాన్స్ ఉండ‌నుంది. అదే జ‌రిగితే, ఈ ఏడాది స‌య్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విజేత‌గా ఝార్ఖండ నిల‌వ‌నుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, జార్ఖండ్ పై హర్యానా గెలిచే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. ప్రతి ఓవర్ కు 16 పరుగులు సాధిస్తేనే హర్యానా గెలుస్తుంది. ఇప్పటికే హర్యానకు చెందిన ఇద్దరు కీలక బ్యాటర్లు డక్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం యశ్వర్థన్ అలాగే నిశాంత్ సిద్దు బ్యాటింగ్ చేస్తున్నారు. వీళ్ళ వికెట్లు పడిపోతే కచ్చితంగా ఝార్ఖండ్ గ్రాండ్ విక్టరీ కొట్టనుంది. అటు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప హ్యాపీగా ఉందట.

Advertisement

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

 

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×