E-Paper
Advertisement

Tanveer Ahmed : బుమ్రా బౌలింగ్ లో సమీర్ హ్యాట్రిక్ సిక్సులు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్టలు లేకుండా తిరుగుతా

Tanveer Ahmed : బుమ్రా బౌలింగ్ లో సమీర్ హ్యాట్రిక్ సిక్సులు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్టలు లేకుండా తిరుగుతా
Advertisement

Tanveer Ahmed :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వైభవ్ సూర్య వంశీ సిక్సర్లు అలాగే బౌండరీలు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో వైభవ్ సూర్య వంశీ ఇరగదీసిన సంగతి తెలిసిందే. బుమ్రా వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. అయితే వైభవ్ సూర్య వంశీ ఆట తీరుపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా బౌలింగ్ లో తొలి బంతికే వైభవ్ సిక్సర్ కొడితే, మా పాకిస్తాన్ ఆటగాడు సమీర్ మిన్హాస్ ( Sameer Minhas ) హ్యాట్రిక్ సిక్సులు కొడతాడు అని హెచ్చరించారు. ఒకవేళ అలా హ్యాట్రిక్‌ సిక్సర్లు కొట్టక పోతే తాను బట్టలు లేకుండా పాకిస్తాన్ వీధుల్లో నడుస్తానని సంచలన ప్రకటన చేశారు త‌న్వీర్ అహ్మ‌ద్. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ ( Tanveer ahmed) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనికి ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. వీడు ఎప్పుడు కూడా బట్టలు లేకుండా తిరుగుతాడు కావచ్చు.. పదే పదే ఇదే స్టేట్మెంట్ ఇస్తాడని మండిపడుతున్నారు.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

బుమ్రా బౌలింగ్ లో సమీర్ హ్యాట్రిక్‌ సిక్సులు కొడతాడు

Advertisement

బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టిన వైభవ్ సూర్యవంశీ అందరూ మెచ్చుకుంటూ ఉంటే.. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్‌ అహ్మద్ మాత్రం ట్రోలింగ్ చేశాడు. అతడు ఏజ్ ను కించ పరుస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడు. వైభవ్ సూర్యవంశీ వయస్సు విషయంలో నాటకాలు ఆడుతున్నాడని… వాడు పచ్చి మోసగాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మ‌ద్. వైభవ్ సూర్య వంశీ వయసు 15 సంవత్సరాలు కాదని 20 నుంచి 25 మధ్య ఉంటుందని వెల్లడించారు.

25 సంవత్సరాల ప్లేయర్ మాత్రమే బుమ్రా బౌలింగ్ లో బాగా ఆడతాడని వ్యాఖ్యానించారు. వైభవ్ సూర్య వంశీ వయసు విషయంలో ఐసీసీ విచారణ చేయాలని కూడా డిమాండ్ చేశారు. అదే సమయంలో సమీర్ మిన్హాస్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా బౌలింగ్ లో తొలి బంతికే వైభవ్ సూర్యవంశీ సిక్సర్ కొడితే… సమీర్ మిన్హాస్ మాత్రం హ్యాట్రిక్ సిక్సులు కొడతారని బాంబు పేల్చారు. ఒకవేళ సమీర్ మిన్హాస్ హ్యాట్రిక్ సిక్సులు కొట్టక పోతే బట్టలు లేకుండా తిరుగుతానని కామెంట్ చేశారు త‌న్వీర్ అహ్మ‌ద్. ఇది ఇలా ఉండగా.. వైభ‌వ్ సూర్య వంశీపై షోయ‌బ్ అక్త‌ర్ అలాగే వసీం అక్రమ్ మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి కుర్రాడిని తామెప్పుడూ చూడలేదని.. వైభవ్ సూర్య వంశీకి బౌలింగ్ చేయాలంటే పాకిస్తాన్ బౌలర్లు వణికి పోతారని బాంబు పేల్చారు.

Advertisement

Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభ‌వ్ 6 బంతుల్లో ఆరు సిక్స‌రు కొడ‌తాడు

 

https://www.facebook.com/story.php?story_fbid=973907832216626&id=100087922547709&rdid=bi6jpGlglsw73k50#

Related News

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

పాకిస్తాన్ లాంటి జోకర్లతో టెస్టులు ఆడి, ఇంగ్లాండ్ టైం వృధా చేసుకుంటోంది

టీమిండియా క్రికెటర్ తో గిల్ సోదరి డేటింగ్…షాకింగ్ వీడియో వైరల్!

వైట్ వాష్ కాకుండా, ఏదో ఒక సాకుతో ఇంగ్లండ్ సిరీస్‌ బాయ్ కాట్ చేయండి – పాక్ మాజీ మంత్రి

ప్రీతి జింటాకు వెన్నుపోటు…శ్రేయాస్ అయ్య‌ర్ యూ-ట‌ర్న్ ?

న‌ఖ్వీ ద‌ద్ద‌మ్మ అనుకున్నా, కానీ ఇమ్రాన్ ఖాన్ వివాదంలో వాడికి దండేసి దండం పెట్టాల్సిందే

Big Stories

Advertisement
×