E-Paper
Advertisement

RCB హిట్ట‌ర్ తో ఫోటోలు…మ‌ళ్లీ దొరికిపోయిన అల్లు అయాన్, ఊసరవెల్లిలా మారాడంటూ ట్రోల్స్ !

RCB హిట్ట‌ర్ తో ఫోటోలు…మ‌ళ్లీ దొరికిపోయిన అల్లు అయాన్, ఊసరవెల్లిలా మారాడంటూ ట్రోల్స్ !
Advertisement

Allu Ayaan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ మరో 8 రోజులలో ఫినిష్ కూడా కానుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా… నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఐపీఎల్ కొనసాగుతున్న తరుణంలోనే బెంగుళూరు డేంజర్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer )… అల్లు అర్జున్ (Allu Arjun) కుటుంబాన్ని కలిశాడు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించి… ఫోటోలను పంచుకున్నారు. అల్లు అర్జున్ ను కలిసిన నేపథ్యంలో తన కుమారుడు అల్లు అయాన్ కు (Allu Ayaan) ఆటోగ్రాఫ్ ఇచ్చిన RCB జెర్సీని వెంకటేష్ అయ్యర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఫోటోలు కూడా దిగారు వెంకటేష్ అయ్యర్. అయితే వెంకటేష్ అయ్యర్ కలవడం పైన అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేస్తూ… ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వెంకటేష్ అయ్యర్ మరింత రాణించాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్. కాగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో వీళ్లు కలిసినట్లు తెలుస్తోంది.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

అల్లు అయాన్ ఊసరవెల్లిలా మారాడంటూ ట్రోల్స్

Advertisement

సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) మధ్య నిన్న ఉప్పల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే అల్లు అర్జున్ ను వెంకటేష్ అయ్యర్ కలిశాడట. కానీ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. అల్లు అర్జున్ కుమారుడు ఆయాన్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. నిన్న మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించిన అల్లు అయాన్, ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ ఇచ్చిన బెంగళూరు జెర్సీని ఎందుకు తీసుకున్నాడని ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్.

అప్పట్లో RCBని సపోర్ట్ చేసి.. ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ తోనే చాలా మ్యాచులకు అల్లు అయాన్ హాజరయ్యాడు. ఇక ఇప్పుడు బెంగుళూరు జెర్సీతో ఫోటోలు దిగాడు అల్లు అయాన్. ఈ క్రమంలోనే ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నాడని నెటిజెన్స్ దారుణంగా అల్లు అయాన్ పై పోస్టులు పెడుతున్నారు. చిన్నపిల్లాడని చూడకుండా ఆడుకుంటున్నారు. అయితే అల్లు అయాన్ చాలా చిన్నపిల్లాడని.. అతడికి ఏం తెలుసు అంటూ మరికొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. అనవసరంగా బుడ్డోడిని ట్రోల్ చేయకూడదని కోరుతున్నారు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

Related News

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

టీమిండియా చేతిలో ఓడినందుకు మాపై కుళ్ళిన గుడ్లు, టమోటాలు విసిరారు

పాకిస్తానోడి సిక్స‌ర్లు..కావ్య పాప సంబ‌రాలు…మ‌ళ్లీ దేశ‌ద్రోహి అంటూ పోస్టులు

Big Stories

Advertisement
×