BigTV English
Delhi:  100 మంది టెర్రరిస్టులు హతం, కీలక విషయాలు రక్షణశాఖ వెల్లడి

Delhi: 100 మంది టెర్రరిస్టులు హతం, కీలక విషయాలు రక్షణశాఖ వెల్లడి

Delhi: ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆపరేషన్‌ కొనసాగుతుందన్నారు. జరుగుతున్న ఆపరేషన్‌కు సంబంధించి వివరాలు ఇవ్వలేమని తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వెల్లడించారు. భేటీలో ఏం జరిగింది? ఆపరేషన్ సిందూర్‌పై ఢిల్లీ గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరాలను […]

Kishan Reddy: రేవంత్ థాంక్స్ కానీ.. నేను రాలేను.. మీటింగ్‌కు కిషన్ రెడ్డి డుమ్మా..!
All Party Meeting in Delhi: హైఅలర్ట్.. బంగ్లా పరిస్థితులపై అఖిలపక్ష భేటీ
All Party Meet: ప్రత్యేక హోదాకు జేడీయూ డిమాండ్.. టీడీపీ సైలెంట్!
Parliament Budget Sessions : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ మన లక్ష్యం”

Parliament Budget Sessions : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ మన లక్ష్యం”

Parliament Budget Sessions(Telugu news live today): 17వ లోక్‌సభ చివరి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది మోదీ సర్కార్‌. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో.. ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలుకానున్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యాక.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి […]

Winter session of Parliament: శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం.. ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం
All Party Meeting : డిసెంబర్ 2న అఖిలపక్ష భేటీ.. 4 నుంచి శీతాకాల సమావేశాలు
Parliament session : నేడు అఖిలపక్ష భేటీ.. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

Parliament session : నేడు అఖిలపక్ష భేటీ.. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

Parliament session : గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష భేటీని నిర్వహించనుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అదే రోజు ఢిల్లీలో పాలకపక్ష పార్టీలు, బెంగళూరులో ప్రతిపక్షాలు సమావేశాలు నిర్వహించుకున్నాయి. దీంతో అఖిల పక్ష భేటీని బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ పక్ష నేత, […]

All Party Meeting : ఏపీలో ఒక్కతాటిపైకి విపక్షాలు.. అఖిలపక్ష భేటీ ఎజెండా ఇదే..

All Party Meeting : ఏపీలో ఒక్కతాటిపైకి విపక్షాలు.. అఖిలపక్ష భేటీ ఎజెండా ఇదే..

All Party Meeting : ఏపీలో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద-ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే అంశంపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల నేతలు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఒక్కఛాన్స్ ఇస్తే..ఇలా చేస్తారా?ఒక్కఛాన్స్‌ కోరితే వైసీపీకి ప్రజలు అవకాశమిచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో సీఎం జగన్‌ వ్యవస్థలను […]

All Party Meeting : ఢిల్లీలో అఖిలపక్ష భేటీకి రంగం సిద్ధం.. 40 పార్టీలకు ఆహ్వానం..
CM Jagan : అఖిలపక్షాల సమావేశానికి రండి.. సీఎం జగన్ కు కేంద్రం ఆహ్వానం…

Big Stories

×