BigTV English
Mahindra BE 6: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహీంద్రా BE6.. 135 సెకన్లలో కార్లన్నీ సేల్

Mahindra BE 6: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహీంద్రా BE6.. 135 సెకన్లలో కార్లన్నీ సేల్

Mahindra BE 6: దేశీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అగ్రస్థానం ఉంది. నూతన ఆవిష్కరణలతో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతుంది. తాజాగా, తమ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించడానికి మహీంద్రా ఒక సరికొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలసి, బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈవీను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక మోడల్ డిజైన్, పనితీరు రెండింటిని కలిపి, వినియోగదారులకు సరికొత్త, అద్భుతమైన […]

Big Stories

×