BigTV English
Chandrababu: పెద్దిరెడ్డికి బుద్ధి చెబుతాం.. పోలీసుల పని పడతాం.. చంద్రాగ్రహం

Chandrababu: పెద్దిరెడ్డికి బుద్ధి చెబుతాం.. పోలీసుల పని పడతాం.. చంద్రాగ్రహం

Chandrababu: చంద్రబాబును వెంటాడుతున్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ పోలీసులు ఆంక్షల పెడుతున్నారు. ఆఖరికి సొంత నియోజకవర్గం కుప్పంకు కూడా బాబును వెళ్లనీయలేదు. ఇలా తనను పోలీసులు చుట్టుముడుతుండటంపై టీడీపీ అధినేత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్నారని అంటున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి.. వారిని జైలుకు పంపించారని మండిపడుతున్నారు. అందుకే, సంక్రాంతి నాడు నారావారిపల్లె వేదికగా మంత్రి పెద్దిరెడ్డిని వదిలిపెట్టేదే లేదంటూ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. కనుమ […]

Chandrababu: జగన్‌పై ద్వేషం లేదు.. పెద్దిరెడ్డిని వదిలేదే లేదు.. చంద్రబాబు భోగి ‘మంటలు’

Chandrababu: జగన్‌పై ద్వేషం లేదు.. పెద్దిరెడ్డిని వదిలేదే లేదు.. చంద్రబాబు భోగి ‘మంటలు’

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. జీవో నెం.1 కాపీలను భోగి మంటల్లో దహనం చేసి జగన్ సర్కారుకు నిరసన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను భోగి మంటల్లో వేసి కాల్చామని.. సైకో పాలన పోవాలని కోరుకున్నామని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. తాను పుట్టినప్పుడు నారావారిపల్లెలో చిన్న రోడ్డు లేదు.. కనీసం కరెంట్ కూడా లేదు.. ఇవన్నీ గుర్తుపెట్టుకుని నేషనల్ హైవేస్ ప్రాజెక్టును, […]

KCR: కేసీఆర్ ‘కాపు’ కార్డు.. ఆ ఇద్దరికీ ‘ఏపీ’ లెక్కుందా?
Pawan Kalyan: పవన్ వైసీపీ ట్రాప్ లో పడ్డారా? జగన్ మైండ్ గేమ్ వర్కవుట్ అవుతోందా?
Pawan Kalyan: తప్పకనే టీడీపీతో పొత్తా? పవన్ కూ అది ఇష్టం లేదా? చంద్రబాబుకు టెన్షన్!

Pawan Kalyan: తప్పకనే టీడీపీతో పొత్తా? పవన్ కూ అది ఇష్టం లేదా? చంద్రబాబుకు టెన్షన్!

Pawan Kalyan: “వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో జనసేన ప్రభుత్వం వస్తుంది. లేదంటే మిశ్రమ ప్రభుత్వం వస్తుంది”. రణస్థలం వేదికగా జనసేనాని క్లారిటీ ఇచ్చేశారు. మిశ్రమ ప్రభుత్వం అంటే? టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అనేది పవన్ భావం. జనసేనాని చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీల్చబోనంటున్నారు. అంతేగానీ, ఎక్కడా టీడీపీతో పొత్తు ఉంటుందని మాత్రం చెప్పట్లేదు. రాజకీయాల్లో వ్యూహలు ఉంటాయ్.. అవి బయటకు చెప్పనంటూ సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. మీడియా మాత్రం టీడీపీ, […]

TDP Janasena: పొత్తు సరే.. మరి, సీట్లు? సీఎం పోస్టు?
RRR: చంద్రబాబుకు ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఏంటి సంగతి?
TDP : టీడీపీ, జనసేన పొత్తు కుదిరినట్టే..మరి బీజేపీ సంగతేంటి?
YSRCP : టీడీపీకి బీ టీమ్ జనసేన.. బాబు, పవన్ భేటీపై వైసీపీ కౌంటర్..
Pawan Kalyan : ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం.. పొత్తులపై బాబు, పవన్ క్లారిటీ ఇదే..

Pawan Kalyan : ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం.. పొత్తులపై బాబు, పవన్ క్లారిటీ ఇదే..

Pawan Kalyan : చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. దాదాపు 2 గంటలపాటు ఇరువురు నేతలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీలో చర్చించిన అంశాలను చంద్రబాబు, పవన్ వెల్లడించారు. తాను ఎక్కడికెళ్లినా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాజీవితం అంధకారం మారిపోయిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ తన లక్ష్యమన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..అన్ని పార్టీలు, సంఘాలు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఎమర్జెన్సీ కంటే ఎక్కువగా ఏపీలో ఇప్పుడు […]

YSRCP : సంక్రాంతి ప్యాకేజీ కోసమే బాబు ఇంటికి పవన్.. వైసీపీ నేతలు ఆరోపణ..
Chandrababu : చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై చర్చ..?
Kuppam: ముందుకు పోలేక.. వెనక్కి రాలేక.. చంద్రబాబును ఇరుకునపెట్టిన జగన్!?
Chandrababu : కుప్పంలో మూడో రోజు అదే రచ్చ..రోడ్డుపైనే బాబు బైఠాయింపు..

Chandrababu : కుప్పంలో మూడో రోజు అదే రచ్చ..రోడ్డుపైనే బాబు బైఠాయింపు..

Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. కుట్ర పూరితంగా ఆంక్షలు విధిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మూడో రోజు పర్యటనలోనూ పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానిక బస్టాండ్‌ సమీపంలో రోడ్డుపైనే చంద్రబాబు బైఠాయించారు. సీఎం జగన్‌, […]

Kuppam: కుప్పంలో ఏం జరుగుతోంది? ఈసారి చంద్రబాబును గెలవనిస్తారా?

Big Stories

×