BigTV English
Amit Shah : “కేసీఆర్ సర్కార్ దివాళాల ప్రభుత్వం.. అవినీతిలో టాప్.. అభివృద్ధి నిల్”
CM KCR : సబ్బండ వర్గాలను ముంచేసిన సీఎం కేసీఆర్‌.. పథకాల పేరుతో బురిడీ
KCR : ఏమయ్యా.. ఏ పేపర్ నీది? ఏ ఛానల్ నీది? జర్నలిస్టులంటే కేసీఆర్‌కు చులకనా?
Telangana Politics : తుఫానుగా మారిన హస్తం గాలి.. గులాబీ పార్టీ ఓటమి ఖాయమైపోయిందా ?
KCR : కేసీఆర్ హామీలన్నీ.. పాయే ! పాయే !
CM KCR : కేసీఆర్ పాలనలో కునారిల్లిన విద్యా వ్యవస్థ.. నిరుద్యోగులకు శఠగోపం..

CM KCR : కేసీఆర్ పాలనలో కునారిల్లిన విద్యా వ్యవస్థ.. నిరుద్యోగులకు శఠగోపం..

CM KCR : నాడు 16 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు..గ్రూప్ -1 పరీక్షా పత్రాలు లీక్..గ్రామాల్లో ఎలిమెంటరీ స్కూళ్లను మూసేసిన వైనం.. తెలంగాణలో విద్యావ్యవస్థ అత్యంత దారుణంగా మారిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. భావి తెలంగాణ విద్యార్థుల బంగారు భవిష్యత్ ను  సీఎం కేసీఆర్ పట్టించుకోలేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యావ్యవస్థ బోర్డులన్నీ అవినీతి అక్రమాలతో నిండి పోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రెండుసార్లు రద్దు చేయడమే అందుకు నిదర్శనమని అంటున్నారు. […]

CM KCR : గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతారా? కారణాలివేనా?
KCR : కేసీఆర్ సారూ లాగే..  బీఆర్ఎస్ లో ఆ నేతలకు నాలుగేసి కళ్లు..!
Kaushik Reddy  : నాకంటే చిన్నోడు.. నా తమ్ముడున్నాడు.. కేసీఆర్ ను మించిపోయిన కౌశిక్ రెడ్డి..
KCR : నాడు ఉద్యమ వీరులు.. నేడు నిరుద్యోగులు.. కేసీఆర్ హామీల సంగతేంటి?

KCR : నాడు ఉద్యమ వీరులు.. నేడు నిరుద్యోగులు.. కేసీఆర్ హామీల సంగతేంటి?

KCR : తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నివర్గాలకు కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం అన్నారు. అప్పటికే పట్టభద్రులైన వాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి, బతుకు తెరువు లేక చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే నిరుద్యోగులందరిలో ఒక ఆశ ఉదయించింది. అంతే ఎక్కడవక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు వదిలేసి కట్టుబట్టలతో పల్లెలు, పట్టణాల నుంచి కదిలి తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలి హైదరాబాద్ సిటీకి చేరుకున్నారు. మండుటెండల్లో కాళ్లకి చెప్పుల్లేకపోయినా తిరిగారు. వానకి తడిసిపోయారు. […]

Telangana CM KCR : అంతన్నారు.. ఇంతన్నారో.. కేసీఆర్ సార్..
Telangana Formation :  తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరాయా? కేసీఆర్ కుటుంబమే బాగుపడిందా?
Amit Shah Gadwal : తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి పాలన.. కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్!
Vasalamarri : వాసాలమర్రి.. బంగారు మర్రి హామీ ఏమైంది ? పిట్టలదొర మాటలు నమ్మి మోసపోయారా ?
Nizamabad Mothe Village | కేసీఆర్ దత్తత మాట.. ఉత్తమాటేనంటున్న మోతె గ్రామవాసులు

Nizamabad Mothe Village | కేసీఆర్ దత్తత మాట.. ఉత్తమాటేనంటున్న మోతె గ్రామవాసులు

Nizamabad Mothe Village | బీఆర్ఎస్‌ అధినేత హామీ ఇస్తే ఇక అంతే సంగతులా? అందులోనూ దత్తత తీసుకుంటాను అంటే ఉత్తమాటేనా? అంటే నిజామాబాద్‌ జిల్లా మోతె గ్రామాన్ని చూస్తే ఎవరికైనా ఇదే నిజమనిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం ఊరు రూపులేఖలు మారుస్తానని గొప్పలు చెప్పిన సార్‌ ఆ మాటే విస్మరించారు. తాజాగా ఎన్నికలు జరుగుతుండగా తమలా మరెవరూ మోసపోవద్దని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క ఊరినే పట్టించుకోని పెద్దసార్‌.. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఏం ఉద్దరిస్తారని నిలదీస్తున్నారు. కేసీఆర్‌ మోసపు వాగ్ధానాలు నమ్మొద్దని.. ఎవరికైనా నమ్మకం కలగకపోతే ఓసారి తమ ఊరికి రావాలని కోరుతున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సహా ఏదడిగితే అది ఇస్తానంటూ అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపం కథలు చెప్పారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Big Stories

×