BigTV English
Cm Revanth Reddy: ఢిల్లీ టూ మ‌హారాష్ట్ర‌.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి సీఎం రేవంత్!
Cm Revanth Reddy: నేడు మ‌హ‌రాష్ట్ర‌కు రేవంత్.. జార్ఖండ్ కు భ‌ట్టి.. ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే!

Cm Revanth Reddy: నేడు మ‌హ‌రాష్ట్ర‌కు రేవంత్.. జార్ఖండ్ కు భ‌ట్టి.. ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మ‌హారాష్ట్రకు బ‌య‌లుదేర‌నున్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అధిష్టానం రేవంత్ రెడ్డిని మ‌హా ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్టార్ క్యాంపెయిన‌ర్ గా నియ‌మింది. ఉద‌యం 8 గంట‌ల‌కు సీఎం శంషాబాద్ విమానాశ్ర‌యం నుండి ముంబై బ‌య‌లుదేరుతార‌ని స‌మాచారం. మహ‌రాష్ట్ర‌లో ఇత‌ర రాష్ట్రాల సీఎంల‌తో క‌లిసి రేవంత్ రెడ్డి విలేక‌రుల స‌మావేశంలో పాల్గొంటారు. ప‌ర్య‌ట‌న త‌ర‌వాత తిరిగి ఈరోజు రాత్రి హైద‌రాబాద్ చేరుకునే అవ‌కాశం ఉంది. Also Read: […]

Big Stories

×