BigTV English
Pregnancy Tips: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ ఆహారాన్ని అస్సలు ముట్టొద్దు.. తింటే ఏమవుతుందంటే?

Pregnancy Tips: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ ఆహారాన్ని అస్సలు ముట్టొద్దు.. తింటే ఏమవుతుందంటే?

పెళ్లయిన భార్యాభర్తలు తల్లిదండ్రులు అయ్యేందుకు ఎంతో ఉత్సుకతగా ఉంటారు. కానీ వారు గర్భం ధరించేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, గర్భం ధరించడాన్ని అడ్డుకుంటున్నాయి. కాబట్టి గర్భం ధరించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బిజీ జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి మీ సంతానోత్పత్తి […]

Big Stories

×