E-Paper
Advertisement
Farmhouse Rules: హైదరాబాద్ ఫార్మ్‌హౌస్ ఓనర్లకు కొత్త రూల్స్.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఫార్మ్‌హౌస్‌లు సీజ్!

Farmhouse Rules: హైదరాబాద్ ఫార్మ్‌హౌస్ ఓనర్లకు కొత్త రూల్స్.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఫార్మ్‌హౌస్‌లు సీజ్!

Farmhouse Rules: స్వేచ్ఛ బ్యూరో: ఫార్మ్ హౌస్​‌లు, కమర్షియల్​ ఎస్టాబ్లిష్​ మెంట్‌ల నిర్వాహకులు హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని ఫ్యూచర్ సిటీ పోలీస్​ కమిషనర్​ తరుణ్​ జోషి హెచ్చరించారు. వీటి యజమానులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, చట్టపరమైన నిబంధనలను అనుసరించాలని చెప్పారు. చేవెళ్ల జోన్‌లోని ఫార్మ్​ హౌస్‌లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ల నిర్వాహకులతో శనివారం మొయినాబాద్‌లోని వుడ్‌ ల్యాండ్స్ రిసార్ట్​‌లో సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మ్​ హౌస్​‌లు, కమర్షియల్​ ఎస్టాబ్లిష్​ మెంట్లలో తప్పనిసరిగా […]

Big Stories

Advertisement
×