E-Paper
Advertisement
కల్తీ వ్యాపారం చేయొద్దు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే, కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్
Adulterated Pickles: కుళ్లిన కూరగాయలతో 70 డ్రమ్ముల పచ్చళ్ళు.. అన్న తమ్ముడు అరెస్ట్..!
Jaggery: మీరు తినే బెల్లంలో సోడా కలిపారో లేదో.. ఇంట్లోనే ఇలా కనిపెట్టేయండి!
Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Adulterated Milk: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు కలకలం రేపాయి. కల్తీ పాలు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితులను రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కిడ్నీ సమస్యలు విషమించి ఎనిమిది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారని వైద్యులు చెబుతున్నారు. […]

Hyderabad: ఆహార కల్తీపై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకే

Hyderabad: ఆహార కల్తీపై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకే

Hyderabad: ఆహార కల్తీపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, లాభార్జనే ధ్యేయంగా ఆహార పదార్థాలను కల్తీ చేసే ముఠాల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నూనెలు, నెయ్యి, పాల ఉత్పత్తులు, మసాలా దినుసుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైందని ఆయన ప్రకటించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ చిన్న ప్రయత్నాన్నైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, కల్తీదారుల ఆట కట్టించేందుకు కఠినమైన వ్యూహాలను […]

Big Stories

Advertisement
×