E-Paper
Advertisement
Govt Hospital Scans: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత స్కానింగ్ మాయం.. పైసలిస్తేనే టెస్టులు!
Finance Delay: రాష్టంలో వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారం.. క్లాసులు ప్రాక్టికల్స్ బంద్.. కారణం ఇదే!

Finance Delay: రాష్టంలో వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారం.. క్లాసులు ప్రాక్టికల్స్ బంద్.. కారణం ఇదే!

Finance Delay: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక (ఫైనాన్స్) శాఖలో ఫైళ్ల కదలిక నత్తనడకన సాగుతోంది. నిధుల విడుదల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల పొడిగింపుల వరకు ప్రతి విషయంలోనూ ‘డిలే’ జరుగుతుంది. అత్యంత కీలకమైన అంశాల్లోనూ అధికారుల్లో సీరియస్‌నెస్ లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారడమే కాకుండా, ప్రజారోగ్య వ్యవస్థ తీవ్ర చిక్కుల్లో పడింది.​తాజాగా, కాంట్రాక్ట్ సర్వీసుల పొడిగింపునకు సంబంధించిన జీవో విడుదలలో జరుగుతున్న జాప్యం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా […]

కిడ్నీ పేషెంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
ప్రభుత్వ ప్రాథమిక స్థాయిలో మందుల్లేవ్.. సర్వేలో వెలుగులోకి సంచలనాలు..?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిగ్ స్కామ్.. షాక్‌లో ఉన్నతాధికారులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిగ్ స్కామ్.. షాక్‌లో ఉన్నతాధికారులు

Fake Billing Hospitals: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ లెక్కలను తప్పులు చూపిస్తూ భారీగా బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు దృష్టికి చేరింది. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ స్టాఫ్​ సంఖ్య బెడ్లకు అనుగుణంగా పూర్తి స్థాయిలో లేకపోయినా.. ఉన్నట్లు చూపించి బిల్లులు తీసుకుంటున్నట్లు ఇటీవల ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందులో కొందరు డాక్టర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు కుమ్మక్కైనట్లు తెలుస్తున్నది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తో పాటు జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.దీంతో అన్ని ఆసుపత్రుల్లో […]

Big Stories

Advertisement
×