E-Paper
Advertisement
రెండు హెలికాప్టర్లు అనూహ్యంగా ఢీ.. ఓ భారతీయుడు మృతి, నేపాల్‌లో దారుణమైన ఘటన

రెండు హెలికాప్టర్లు అనూహ్యంగా ఢీ.. ఓ భారతీయుడు మృతి, నేపాల్‌లో దారుణమైన ఘటన

Nepal: నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నిస్తుండగా గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందాడు. మరో ఎన్నారై గాయపడ్డాడు. దీనికి సంబంధించి దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఘటన ఎలా జరిగింది? రెండు హెలికాప్టర్లు ఢీ.. ఓ భారతీయుడు మృతి నేపాల్‌ రాజధాని ఖాఠ్మండుకు 250 కిలోమీటర్ల దూరంలో ఘోరం జరిగింది. సోలుఖుంబు జిల్లాలో ఓ హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నిస్తుండగా రెండు హెలికాప్టర్లు ప్రయత్నిస్తున్న సమయంలో […]

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bihar Assembly Elections 2025: బీహార్ లో ఎన్నిలక వేడి కొనసాగుతోంది. రాజకీయ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. పార్టీల నాయకులు విమర్శలు, ప్రతి విమర్శల జోరు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు రాజకీయ ర్యాలీలతో హోరెత్తుతున్నాయి. ఇక బీహార్ ఎన్నికల్లో ప్రచారం కోసం నాయకులు హెలికాప్టర్లు, ఛార్డర్ విమానాలు వాడుతున్నారు. పెద్దల సంఖ్యలో వీటిని ఉపయోగించేందుకు ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో ప్రతి నాయకుడు ఎన్నికల ప్రచారం కోసం వీటిని వినియోగిస్తున్నారు. తాజాగా బీహార్ ఎన్నికల […]

Big Stories

Advertisement
×