E-Paper
Advertisement
Hidma Encounter: హిడ్మా ఎన్ కౌంటర్ భూటకపు హత్య.. పట్టించింది ఆ ద్రోహులే.. మావోయిస్టుల సంచలన లేఖ

Hidma Encounter: హిడ్మా ఎన్ కౌంటర్ భూటకపు హత్య.. పట్టించింది ఆ ద్రోహులే.. మావోయిస్టుల సంచలన లేఖ

Hidma Encounter: మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ విడుదల చేశారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, సివిల్ కాంట్రాక్టర్ కుట్రతోనే హిడ్మా అరెస్ట్ అయినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ లేఖలో పేర్కొన్నారు. హిడ్మాను అరెస్ట్ చేసి మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపారని వికల్ప్ ఆరోపించారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, అల్లూరి జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ కుట్రతోనే హిడ్మా పట్టుబడ్డారని లేఖలో ఆరోపించారు. మారేడుమిల్లిలో జరిగింది కేంద్ర, రాష్ట్ర […]

Bastar Mining Mafia: మైనింగ్ కోసమే హిడ్మా ఎన్ కౌంటర్? బయటపడ్డ షాకింగ్ వీడియో
Bharat Bandh: హిడ్మా ఎన్‌కౌంటర్.. నవంబర్ 23న భారత్ బంద్..?
AP Govt: హిడ్మా ఎదురుకాల్పుల్లో హతం, ఆ వార్తల్లో వాస్తవం లేదు, ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ క్లారిటీ

AP Govt: హిడ్మా ఎదురుకాల్పుల్లో హతం, ఆ వార్తల్లో వాస్తవం లేదు, ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ క్లారిటీ

AP Govt: మారేడుమిల్లి ఎదురు కాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్టు ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఆయన్ని పట్టుకున్న తర్వాత కాల్చి చంపారనే వార్తల్లో ఏ మాత్రం వాస్తవంలేదన్నారు. హిడ్మా జర్నలిస్టులకు లేఖ రాయడం గురించి తమకు తెలీదన్నారు. త్వరలో చాలామంది మావోయిస్టులు లొంగిపోతారని చెప్పుకొచ్చారు. హిడ్మా ఎదురుకాల్పుల్లో హతం- ఏపీ ఇంటెలిజెన్స్‌ క్లారిటీ మంగళవారం ఉదయం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్, ఏపీలోని ఐదు ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టుల అరెస్టుపై ఏపీ ఇంటెలిజెన్స్ […]

Hidma Hometown: హిడ్మా సొంతూరు పూవర్తి.. మిడ్‌నైట్ దాడులు చేయడంలో దిట్ట.. ఏడు భాషలపై పట్టు
Maoist Free India: మావోయిస్ట్ ముక్త్ భారత్ @ మార్చి 31, 2026

Big Stories

×