BigTV English
Hydra Demolitions: హైడ్రా పంజా.. ఒక్కరోజే 5వేల కోట్ల విలువ గల భూములకు విముక్తి

Hydra Demolitions: హైడ్రా పంజా.. ఒక్కరోజే 5వేల కోట్ల విలువ గల భూములకు విముక్తి

Hydra Demolitions: మహానగరంలో మాయగాళ్లకు కొదవే లేదు. వందల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు. దీంతో హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓ వైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూనే.. మరోవైపు ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తోంది హైడ్రా. నిన్న ఒక్కరోజే 5వేల కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించారు. హైడ్రా చరిత్రలోనే అతిపెద్ద అపరేషన్ చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలిగించింది హైడ్రా. హఫీజ్‌‌పేట్, రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు కూల్చేసింది. ప్రభుత్వ […]

Hydra Ranganath: హైడ్రా క‌మిష‌న‌ర్ ఇల్లు బ‌ఫ‌ర్ జోన్ లో ఉందని ప్ర‌చారం.. ఆ వార్త‌ల‌పై స్పందించిన రంగ‌నాథ్
Hydra: మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. 50 మందికి నోటీసులు.. ఈసారి ఆ భూములు క‌బ్జా చేసిన వారిపై కొర‌డా!

Hydra: మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. 50 మందికి నోటీసులు.. ఈసారి ఆ భూములు క‌బ్జా చేసిన వారిపై కొర‌డా!

Hydra: కొద్ది రోజులుగా సెలెంట్ మోడ్ లో ఉన్న హైడ్రా మ‌ళ్లీ రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం చెరువుల సంర‌క్ష‌ణ కోసం హైడ్రాను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి క‌మిష‌న‌ర్ గా సీనియ‌ర్ అధికారి రంగ‌నాథ్ ను నియ‌మించింది. రంగ‌నాథ్ క‌మిష‌నర్ గా హైడ్రా అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్ప‌టికే ప‌లు అక్ర‌మ నిర్మాణాలను కూల్చివేసి ఆ భూముల‌ను కాపాడింది. రియ‌ల‌ర్ట‌ర్లు ఆక్రమించి క‌డుతున్న ఇండ్లను నిర్మాణంలోనే హైడ్రా భూస్థాపితం చేసింది. Also read: […]

Hydra: బెంగుళూరుకు హైడ్రా.. ఆ చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌పై రంగ‌నాథ్ మ‌రో మాస్ట‌ర్ ప్లాన్!

Hydra: బెంగుళూరుకు హైడ్రా.. ఆ చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌పై రంగ‌నాథ్ మ‌రో మాస్ట‌ర్ ప్లాన్!

Hydra: హైడ్రా అధికారులు చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌, విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌పై అధ్య‌య‌నం చేసేందుకు నేడు బెంగుళూరుకు వెళ్లారు. రాష్ట్రంలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేతలు, చెరువుల సంర‌క్ష‌ణ‌తో హైడ్రాకు ఎంతో గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిపక్షాలు హైడ్రాపై అస‌త్య ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ త‌న ప‌ని తాను చేసుకుంటూపోతున్న హైడ్రాకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. చెరువుల‌ను సంర‌క్షించాల‌ని, అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇప్ప‌టికే చెరువుల్లో నిర్మించిన ప‌లు క‌ట్ట‌డాల‌ను హైడ్రా కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. కాగా తెలంగాణ […]

Big Stories

×