E-Paper
Advertisement
ఐఐఎం అహ్మదాబాద్.. ఎంబీఏ విద్యార్థినిపై వేధింపులు, నిందితుడు ఎవడో తెలుసా?

ఐఐఎం అహ్మదాబాద్.. ఎంబీఏ విద్యార్థినిపై వేధింపులు, నిందితుడు ఎవడో తెలుసా?

IIM Ahmedabad: ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్‌లో ఎంబీఏ విద్యార్థిని వేధింపులకు గురైంది. యువతిపై ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లో నిందితుడిని అరెస్టు చేశారు. ఇంతకీ ఘటన ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..   ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ విద్యార్థినిపై వేధింపులు ఐఐఎం అహ్మదాబాద్‌ క్యాంపస్ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారు.  అలాంటి క్యాంపస్‌లో […]

NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

NIRF Rankings 2025: దేశంలో టాప్ ఇనిస్టిట్యూట్ ర్యాకింగ్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి ఐఐటీ చెనై, ఐఐఎం అహ్మదాబాద్. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-NIRF-2025 విడుదల చేశారు. మద్రాస్ ఐఐటీ ఈసారి అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్ ఇలా 17 విభాగాల్లో విశ్వవిద్యాలయాల పని తీరు ఆధారంగా సాధించిన ఫలితాల ఆధారంగా ర్యాంకింగ్ కేటాయించింది. మొదటి టాప్-100 స్థానాల్లో ఉన్నత విద్యాసంస్థలున్నాయి.  బోధన, బోధనేతర, స్టడీ, […]

Big Stories

Advertisement
×