E-Paper
Advertisement

కరీంనగర్ దీక్షా దివస్ సభలో.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

కరీంనగర్ దీక్షా దివస్ సభలో.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Deeksha Divas: కరీంనగర్‌లో నిర్వహించిన దీక్షా దివస్ స్పూర్తి సభలో కేటీఆర్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా ఉద్యమానికి ఊపిరి ఊదిన జిల్లా కరీంనగర్ అని అన్నారు. జై తెలంగాణ అని మనస్పూర్తిగా అనలేని వారు తెలంగాణ రాష్ట్రానికి అదిపతిగా ఉన్నారు. విజయదశమి మనమందరం మరిచిపోం విజయదశమి ఎలా చేసుకుంటామో.. తెలంగాణ నవంబర్ 29. మరిచిపోదు.

కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మార్పణం..

కెసిఆర్ చచ్చుడో.. తెలంగాణ అచ్చుడో‌ అన్న. నినాదం అగ్గి రాజేసిందని అన్నారు. నవంబర్ 29 రోజున కెసిఆర్ అరెస్టు కాగానే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కెసిఆర్ అరెస్టు అయ్యిండని తెలియగానే శ్రీకాంత్ చారి కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మార్పణం చేసుకున్నారు. తెలంగాణ వచ్చేదాక నేను చచ్చిన సరే ఎవ్వరూ చావద్దు‌ అని‌ పిలుపు ఇచ్చారు. అ రోజు ఇంటలిజెన్స్ అధికారి కెసిఆర్ దీక్ష విరమించకపోతే డ్రెయిన్ బెడ్ అవుతుందని భయపెట్టించారు.

చిదంబరం పలుకులు..

Advertisement

చావు నొట్లో తల పెట్టి పదకొండు రోజులు నిరహార దిక్ష చేసారు కెసిఆర్ అని కేటీఆర్ అన్నారు. చిదంబరం గారు నాడు అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన చేసి ఊపిరి తెచ్చారని అన్నారు. భూమికి మూడు పిట్లు ఉన్నొడు కూడ మూడడుగులు ఎగురుతుండు ఇయ్యాల. యాసించి కాదు తెగించి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కెసిఆర్ అని కేటీఆర్ సీఎం రేవంత్ పై సెటైర్లు వేసారు.

Also Read: డీలిమిటేషన్‌తో 2016 జిల్లాల సరిహద్దు సమస్యలకు చెక్.. కానీ అసలు సమస్యలివే?

Tags

Related News

కేసీఆర్ భిక్షతోనే రేవంత్‌కు సీఎం పదవి.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

మేడ్చల్ ఎల్లంపేట్‌లో తీవ్ర విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి!

రూ. 500 గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ!

మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర కలకలం

డీలిమిటేషన్‌ ప్రక్రియపై రాంచందర్ రావు కీలక ప్రకటన!

సృష్టి కేసులో డాక్టర్ నమ్రతకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు!

దొంగ పత్రాలతో ఆస్తి విడిపించడంలో ఇతడు దిట్ట.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×