BigTV English
Jagan: లిక్కర్ పరిణామాలపై వైసీపీలో ఉక్కపోత.. పీఏసీ సభ్యులతో జగన్ భేటీ

Jagan: లిక్కర్ పరిణామాలపై వైసీపీలో ఉక్కపోత.. పీఏసీ సభ్యులతో జగన్ భేటీ

Jagan: అసలే ఎండాకాలం.. ఆపై వైసీపీ విపరీతమైన ఉక్కపోత. తాజాగా లిక్కర్ కేసులో కొత్త కొత్త వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కేడర్‌తోపాటు నేతలు వణుకుతున్నారు. దీనికితోడు విజయసాయిరెడ్డి నుంచి ఘాటైన విమర్శల మొదలుకావడంతో వైసీపీ రియాక్ట్ అవుతోంది. తాజాగా ఈనెల 22న పీఏసీ కమిటీతో సమావేశం కానున్నారు జగన్. భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలనేది చర్చించనున్నారు. ‘విశ్వా’సం సన్నగిల్లుతోందా? ‘విశ్వావసు’ నామ సంవత్సరం ఏమోగానీ.. వైసీపీ మాత్రం క్రమంలో విశ్వాసం కోలుపోతున్నట్లు కనిపిస్తోంది.  పార్టీ నుంచి […]

Big Stories

×