E-Paper
Advertisement
Maganti Gopinath: మాగంటి కుటుంబ వివాదం..  రేపు మరోసారి ఎమ్మార్వో విచారణ
Jubilee Hills Polling: జూబ్లీహిల్స్ పోలింగ్..  ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Jubilee Hills Polling: జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో మొదటిసారి డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. నియోజకవర్గం మొత్తంలో 150 డ్రోన్స్ వినియోగించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉన్న చోటును ట్రాక్ చేస్తూ.. డ్రోన్ ఫ్లయింగ్ చేస్తున్నారు ఆపరేటర్లు. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు.. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పోలింగ్ జోరుగా కొనసాగుతుంది. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వచ్చి […]

Jubilee Hills By Poll: జోరుగా జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు..
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు: ఎన్నికల అధికారి కర్ణన్
Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్
Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ
Jubilee by-election: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఏ పార్టీపై ఎఫెక్ట్ పడనుంది..?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్‌రెడ్డి-కేటీఆర్ రోడ్ షో, ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్‌రెడ్డి-కేటీఆర్ రోడ్ షో, ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతవరకు వచ్చింది? కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారా? ఎప్పటికప్పుడు పార్టీల తమ వ్యూహాలను మార్చుకుంటు న్నాయా? శుక్రవారం కీలక నేతలు ప్రచారంలోకి దిగబోతున్నారా? అదే జరిగితే ఆ నియోజకవర్గంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం ఖాయమా? అవుననే అంటున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో వేడెక్కిన ప్రచారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచారానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలివుంది. నేతలు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నా, పెద్దగా జోష్ […]

KCR: బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. రంగంలోకి కేసీఆర్ ?

KCR: బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. రంగంలోకి కేసీఆర్ ?

KCR: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్‌ ప్రచారపర్వంలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఓటరును కలవడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 21తో నామినేషన్ దాఖలు గడువు ముగుస్తుండటంతో ప్రచారంలో ముందుండెందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు […]

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ప్లాన్ బి.. మరో నామినేషన్ వేయించిన గులాబీ పార్టీ

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ప్లాన్ బి.. మరో నామినేషన్ వేయించిన గులాబీ పార్టీ

Jubilee Hills By Poll: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తమ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పి.జనార్ధన్ రెడ్డి(పీజేఆర్) కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డితో నామినేషన్‌ […]

Jubilee Hills By Poll: 40 మంది ప్రచార రథ సారథులు.. జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తారా..!

Big Stories

×