E-Paper
Advertisement
Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాషాయ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. దేశం అధోగతి పాలవుతుందని కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.లక్షల మంది ఉద్యమంలో పాల్గొని చాలా మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. […]

KOMATIREDDY : కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్..ఈసారైనా వివరణ ఇస్తారా?

KOMATIREDDY : కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్..ఈసారైనా వివరణ ఇస్తారా?

KOMATIREDDY : తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి,తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం అక్టోబర్ 22న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొంది. […]

Congress Show Cause : కోమటిరెడ్డికి కౌంట్ డౌన్.. వేటు వేస్తారా?
Komatireddy Brothers : చేతిలో ముల్లు?.. కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోట్లు!

Komatireddy Brothers : చేతిలో ముల్లు?.. కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోట్లు!

Komatireddy Brothers : ఏళ్లుగా రాజకీయ అందలం ఎక్కించిన కన్నతల్లిలాంటి పార్టీని వీడి విమర్శల పాలయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ్ముడిని కట్టడి చేయాల్సిన అన్న వెంకట్ రెడ్డి.. తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ లోనే ఉంటూ.. పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి మొదటినుంచీ కాంట్రవర్సీగానే కనిపిస్తోంది. అన్నాదమ్ముళ్ల రాజకీయ జూదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. రాజగోపాల్ […]

Big Stories

Advertisement
×