BigTV English
Telangana Congress: అంతుపట్టని రాజగోపాల్ స్ట్రాటజీ.. ఏడాదిన్నర అయినా దక్కని మంత్రి పదవి

Telangana Congress: అంతుపట్టని రాజగోపాల్ స్ట్రాటజీ.. ఏడాదిన్నర అయినా దక్కని మంత్రి పదవి

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టినట్లుగా ఉంటున్నారా..? మంత్రి పదవిపై అధిష్టానం మాట తప్పిందని ఆగ్రహంగా ఉన్నారా..? పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్న మీటింగ్ కు రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడానికి కారణం అదేనా? సీఎం, మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉండటానికి అధిష్టానంపై ఆగ్రహమే కారణమా? అసలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లెక్కలేంటి? ఏడాదిన్నర అయినా […]

Telangana Cabinet Expansion: రాజగోపాల్ రెడ్డికి హ్యాండ్.. అందుకేనా?
Telangana : ఎందుకంత ప్రేమ? ఇద్దరేనా.. ఇంకా ఉన్నారా?
Telangana Elections : అభ్యర్థులో సంపన్నలు ఎవరంటే? ఆస్తుల లెక్కలివే..!
Telangana Politics : తెలంగాణలో వాడిపోతున్న కమలం.. కారుకు పంక్చర్లు.. ఈ ట్విస్టులు ఇంకెన్నాళ్లు?
Komatireddy Rajgopal Reddy : ఏ పార్టీ నుంచి పోటీ..? రాజగోపాల్ రెడ్డి దారెటు?
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ..? మునుగోడు నుంచే పోటీ..?
BJP: జాతీయ కార్యవర్గంలోకి రాజగోపాల్‌‌రెడ్డి.. రఘునందన్‌కు బిగ్ షాక్..

BJP: జాతీయ కార్యవర్గంలోకి రాజగోపాల్‌‌రెడ్డి.. రఘునందన్‌కు బిగ్ షాక్..

BJP news in telangana(Political news today telangana): కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. బీజేపీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు. త్వరలోనే తన తమ్ముడు పార్టీలోకి తిరిగొస్తారంటూ వెంకట్‌రెడ్డి సైతం లీకులు ఇస్తున్నారు. ఫాంహౌజ్‌లో పొంగులేటి, జూపల్లిలో చర్చలంటూ గుసగుసలు వినిపించాయ్. అలర్ట్ అయిన అధిష్టానం.. ఇటీవల రాజగోపాల్‌రెడ్డిని, ఈటల రాజేందర్‌ను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి పంపించింది. కట్ చేస్తే.. ఈటలకు కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు కట్టబెట్టింది. […]

BJP News : కాంగ్రెస్ లోకి ఈటల..?  రాజగోపాల్ రెడ్డి కూడా..? బీజేపీకి బిగ్ షాక్!
Komatireddy VenkatReddy : కోమటిరెడ్డి దారెటు?.. మునుగోడు ఎఫెక్ట్..
Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాషాయ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. దేశం అధోగతి పాలవుతుందని కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.లక్షల మంది ఉద్యమంలో పాల్గొని చాలా మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. […]

KOMATIREDDY : కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్..ఈసారైనా వివరణ ఇస్తారా?

KOMATIREDDY : కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్..ఈసారైనా వివరణ ఇస్తారా?

KOMATIREDDY : తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి,తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం అక్టోబర్ 22న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొంది. […]

Congress Show Cause : కోమటిరెడ్డికి కౌంట్ డౌన్.. వేటు వేస్తారా?
Komatireddy Brothers : చేతిలో ముల్లు?.. కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోట్లు!

Komatireddy Brothers : చేతిలో ముల్లు?.. కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోట్లు!

Komatireddy Brothers : ఏళ్లుగా రాజకీయ అందలం ఎక్కించిన కన్నతల్లిలాంటి పార్టీని వీడి విమర్శల పాలయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ్ముడిని కట్టడి చేయాల్సిన అన్న వెంకట్ రెడ్డి.. తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ లోనే ఉంటూ.. పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి మొదటినుంచీ కాంట్రవర్సీగానే కనిపిస్తోంది. అన్నాదమ్ముళ్ల రాజకీయ జూదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. రాజగోపాల్ […]

Big Stories

×