E-Paper
Advertisement
LPG Cylinder: ప్రజలు ఆందోళన చెందొద్దు.. గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్

LPG Cylinder: ప్రజలు ఆందోళన చెందొద్దు.. గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరత అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన వాస్తవ పరిస్థితులపై ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా సమీక్షించామని వెల్లడించారు. నిన్ననే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి తాజా పరిణామాలను చర్చించినట్లు తెలిపారు. సిలిండర్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు […]

Gas Supply: బ్లాక్ మార్కెట్ చేస్తే ఏజెన్సీలు రద్దు.. గ్యాస్ డీలర్లకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్

Gas Supply: బ్లాక్ మార్కెట్ చేస్తే ఏజెన్సీలు రద్దు.. గ్యాస్ డీలర్లకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్

తెలంగాణలో గ్యాస్ సరఫరాకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం వాణిజ్య అవసరాలకు వాడే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రమే కొంత అంతరాయం ఏర్పడిందని గుర్తించినట్లు తెలిపారు. సూర్యాపేటలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ […]

VC Sajjanar: గ్యాస్ బుకింగ్ లింకులపై అప్రమత్తంగా ఉండాలి.. ముందుగా డబ్బులు అడిగితే అది మోసమే!

Big Stories

×