BigTV English
Hyderabad Metro Rail: రెండు నిండు ప్రాణాలు కాపాడిన మెట్రో, ఒకేసారి గుండె, ఊపిరితిత్తుల తరలింపు!

Hyderabad Metro Rail: రెండు నిండు ప్రాణాలు కాపాడిన మెట్రో, ఒకేసారి గుండె, ఊపిరితిత్తుల తరలింపు!

Hyderabad Metro:  హైదరాబాద్ మెట్రో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నిత్యం వేలాది మంది ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. వర్షాలు, వరదల నేపథ్యంలో చాలా మంది పెద్ద సంఖ్యలో మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. ప్రయాణీకులకు మెరుగైన రవాణా అందించడమే కాదు, అత్యవసర పరిస్థితులలో పలువురి ప్రాణాలు కాపాడటంలో సాయపడుతుంది. తాజాగా హైదరాబాద్ మెట్రో ఇద్దరు ప్రాణాలను నిలపడంలో కీలక పాత్ర పోషించింది. మెట్రోలో గుండె, ఊపిరితిత్తుల […]

Big Stories

×