E-Paper
Advertisement
Suicide Attempt: ర్యాగింగ్ భయంతో.. ఐరన్ మాత్రలు మింగిన 8వ తరగతి బాలిక
SP Shabarish: ఎన్నికల విధులు సమర్థవంతగా నిర్వహించాలి.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు!

SP Shabarish: ఎన్నికల విధులు సమర్థవంతగా నిర్వహించాలి.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు!

SP Shabarish: మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. శబరీష్ (SP Shabarish), ఐపీఎస్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం, మరిపెడ మరియు డోర్నకల్, తొర్రుర్, మున్సిపాలిటీల పరిధిలోని పలు కీలక (క్రిటికల్) పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ జరుగుతున్న విధానం, ఓటర్ల క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు మరియు పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను […]

Hostel Warden Negligence: కూరలో లివర్ మిస్సింగ్.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

Hostel Warden Negligence: కూరలో లివర్ మిస్సింగ్.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

Hostel Warden Negligence: స్వేఛ్చ బ్యూరో: ప్రభుత్వ వసతి గృహాల్లో నిలువెత్తు నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తమ సొంత ఇళ్లలో పెట్టినట్టుగానే హాస్టల్ లోనూ విద్యార్థులకు ఆహారం అందించాలని నెలలో మూడుసార్లు చికెన్, ఓసారి మటన్ నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. పిల్లలకు మెనూ ప్రకారం అందించాల్సిన ఆహారంపై అధికారుల నిఘా లేకపోవడంతో వార్డెన్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. వంట చేసే కుక్ లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పోషకాహారం సంగతి అటుంచితే బాలల […]

Anganwadi Food Poisoning: అంగన్‌వాడీలో విషాదం.. వడియాలు తిని ఇద్దరు చిన్నారుల మృతి
Mahabubabad Crime: ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు.. కోడలికి వేధింపులు పెట్టి, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Mahabubabad Crime: ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు.. కోడలికి వేధింపులు పెట్టి, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Mahabubabad Crime: వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత అదనపు కట్నం కోసం కోడల్ని వేధించడం మొదలుపెట్టారు. అత్తింటి విషయాలు తెలియగానే  పుట్టింటివారు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత చేయాల్సినవన్నీ చేశారు. చివరకు కోడల్ని దారుణంగా చిత్రహింసలు పెట్టి చింపేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెం తండాలో దారుణమైన ఘటన జరిగింది. పోలీసులు-మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. కొమ్ముగూడెం తండాకు చెందిన అర్జున్‌-కౌసల్య […]

Mahabubabad District: దారుణం.. మద్యం మత్తులో తండ్రిని రోకలి బండతో మోది.. హత్య చేసిన కొడుకు
Mahabubabad: మార్చురీలో ఒక్కసారిగా కదిలిన శవం.. హడలిపోయిన సిబ్బంది.. అసలు ఏమైందంటే?

Mahabubabad: మార్చురీలో ఒక్కసారిగా కదిలిన శవం.. హడలిపోయిన సిబ్బంది.. అసలు ఏమైందంటే?

Mahabubabad:  ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. వైద్యుల, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. సాధారణంగా చనిపోయిన వారిని మార్చురీలో పెడతారు. కానీ బతికున్న మనిషినే మార్చురీలో పెట్టి వార్తల్లోకి ఎక్కారు ఆ ఆసుపత్రి సిబ్బంది. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మనిషి బతికి ఉండగానే మార్చురీలో భద్రపరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన ఈ […]

MLC Kavitha: ఏంటి కవిత ఇలా చేశావ్.. దేవుడికి విశ్రాంతి సమయం ఇవ్వవా..?

Big Stories

×