E-Paper
Advertisement
వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టింది అందుకే.. మంత్రి మండిపల్లి సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టింది అందుకే.. మంత్రి మండిపల్లి సంచలన వ్యాఖ్యలు!

Ram Prasad Reddy: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఐదేళ్ల విధ్వంసకర పాలనకు తెరదించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం వికాసం వైపు అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా అరాచకాలపై ఉక్కుపాదం సమాజంలో అశాంతిని రేకెత్తించేలా, మహిళలు […]

Big Stories

Advertisement
×