E-Paper
Advertisement
Free Breakfast: రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త స్కీమ్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

Free Breakfast: రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త స్కీమ్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

Free Breakfast: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయనుంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా నిరంతరాయంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. పథకం ముఖ్య ఉద్దేశ్యం.. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వచ్చే […]

PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 15 నుంచి రీఓపెన్ అవ్వనున్నాయి. అందులో భాగంగా అదేరోజు నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(పీఎం పోషణ్) పునఃప్రారంభించనున్నారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ పథకాన్ని ఎటువంటి అంతరాయాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం 41 శాతం.. ప్రధానంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, పర్యవేక్షణ పెంచేందుకు […]

Kodangal: కొడంగల్ విద్యార్థులకు “అక్షయ పాత్ర” అభయం.. ఇకపై నాణ్యమైన మధ్యాహ్న భోజనం!

Kodangal: కొడంగల్ విద్యార్థులకు “అక్షయ పాత్ర” అభయం.. ఇకపై నాణ్యమైన మధ్యాహ్న భోజనం!

Kodangal: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అక్షయ పాత్ర ఫౌండేషన్, తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గంలో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొడంగల్‌లో అల్పాహార పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యతను కూడా స్వీకరించనుంది. ఈ కార్యక్రమ వివరాలను చర్చించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ […]

Big Stories

Advertisement
×