BigTV English
Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

అంతరిక్షంలో ఏదైనా కొత్త నిర్మాణం చేపట్టాలంటే చాలా కష్టం. స్పేస్ స్టేషన్ వంటి వాటిని కూడా ఒకేసారి ఏర్పాటు చేయలేం. వాటికి సంబంధించిన పరికరాలను ఒక్కోదఫా అంతరిక్షంలోకి తీసుకెళ్లి నిర్మాణాలను పూర్తి చేస్తుంటారు. వాటిని విస్తరించుకుంటారు. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని భూమిపైనుంచి తీసుకెళ్తే సరిపోతుంది. మరి అంతరిక్షంలోనే ఇళ్లు కట్టి కాలనీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి. దానికి సంబంధించిన మెటీరియల్ ని అంతరిక్షం లోనే తయారు చేసుకోవాలి. రేపు చంద్రుడిపై ఇల్లు కట్టాలన్నా […]

Big Stories

×