BigTV English
Advertisement

OTT Movie : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

OTT Movie : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

OTT Movie : థ్రిల్లర్ సినిమాలు ఇంట్రెస్టింగా ఉంటాయి. నెక్స్ట్ ఏం ఏమవుతుందనే ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థ్రిల్లర్ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ఒక టీనేజ్ అమ్మాయి పట్ల, ఒక ముసలి డాక్టర్ డేంజరస్ ఆబ్సెషన్‌ను పెంచుకుంటాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని పొందాలని అనుకుంటాడు. ఈ క్రమంలో స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇది మూడు సీక్వెల్స్‌ తో ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్ లో స్ట్రీమింగ్

‘Stalked by My Doctor’ 2015లో విడుదలైన అమెరికన్ థ్రిల్లర్ చిత్రం. దీనికి డగ్ కాంప్‌బెల్ దర్శకత్వం వహించారు. ఇది లైఫ్‌టైమ్ నెట్‌వర్క్‌లో 2015 డిసెంబర్ 26న ప్రీమియర్ అయింది. ఇందులో ఎరిక్ రాబర్ట్స్ ప్రధాన పాత్రలో నటించింది. బ్రియానా జాయ్ చోమర్, డెబోరా జో, జాన్ బ్రిడ్డెల్, కార్సన్ బోట్‌మాన్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని ప్రస్తుతం యూట్యూబ్ లో ఫ్రీగానే చూడొచ్చు.

కథలోకి వెళ్తే

సోఫీ గ్రీన్ అనే ఒక టీనేజ్ అమ్మాయి, ఆమె బాయ్‌ఫ్రెండ్ ర్యాన్ తో కలిసి ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా, ర్యాన్ డ్రైవ్ చేస్తున్న అమయంలో కార్ యాక్సిడెంట్‌ అవుతుంది. ర్యాన్‌కు కాలు విరిగినప్పటికీ, సోఫీ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఆమెకు హార్ట్ ఆపరేషన్ అత్యవసరం అవుతుంది. డాక్టర్ ఆల్బర్ట్ బెక్ అనే ఒక పేరున్న కార్డియాలజిస్ట్, సోఫీ జీవితాన్ని కాపాడుతాడు. కానీ ఆమె కోలుకుంటున్న సమయంలో, డాక్టర్ బెక్ ఆమె పట్ల అనారోగ్యకరమైన మక్కువను పెంచుకుంటాడు. అతను ఆమెతో ఫ్లర్ట్ చేయడం మొదలుపెడతాడు. ఆమెను సినిమాకు రమ్మని అడుగుతాడు. ఆమె ఆపరేషన్ సమయంలో అనస్థీషియాలో ఉన్నప్పుడు ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. సోఫీ ఈ ప్రవర్తనను తన తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె తండ్రి జిమ్ ఆమె మాటలను పెద్దగా నమ్మడు. డాక్టర్ బెక్ ఎలాంటి వాడో తెలుసుకోలేక పోతాడు.


ఇప్పుడు డాక్టర్ బెక్ ఆబ్సెషన్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. అతను సోఫీని ఫాలో అవుతాడు. ఆమె ఇంటికి కూడా వెళ్తాడు. ఆమె బెడ్‌రూమ్‌లో ఆమె లేనప్పుడు అక్కడ ఎక్కువ సమయం గడుపుతాడు. ఆమె బట్టలను ముద్దు పెటుకుంటాడు. అతని మానసిక స్థితి ఎలా మారుతుందంటే, అతను సోఫీతో రొమాంటిక్ సంబంధంలో ఉన్నట్లు ఊహించుకుంటాడు. ఇక అతను ఆమెను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు. సోఫీ డాక్టర్ బెక్ ను చూసి భయపడి, తల్లిదండ్రులకు మళ్లీ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు ఆమెను సీరియస్‌గా తీసుకోరు. ఈ సమయంలో బెక్ తన ఫాంటసీని నిజం చేసుకోవడానికి, సోఫీ చచ్చిపోయినట్లు నకిలీగా చూపించి, ఆమెను తనతో ఉంచుకోవాలని ప్లాన్ వేస్తాడు. క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ తో ముగుస్తుంది. చివరికి డాక్టర్ బెక్ ప్లాన్ ఏమవుతుంది ? సోఫీ అతని నుంచి బయట పడుతుందా ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : బంకర్లో నుంచి బయటకొస్తే చావు మూడినట్టే… ఒక్కో సీన్ కు వణికిపోవాల్సిందే మావా

Related News

OTT Movie : అనామకుల పక్కన పడుకుంటేగానీ నిద్ర పట్టని విడ్డూరం… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా

OTT Movie : ఇంటికొచ్చిన అబ్బాయిని టెంప్ట్ చేసి ఆ పని… కనక వర్షం కోసం మైండ్ బెండింగ్ క్రైమ్ ప్లాన్

OTT Movie : బ్లడీ బ్లడ్ గేమ్… చావు లేదా బతుకు రెండే ఆప్షన్స్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇదేందయ్యా ఇదీ… సినిమా కోసం సీరియల్ కిల్లర్ తో… నెక్స్ట్ గుండె బద్దలయ్యే ట్విస్ట్

OTT Movie : భార్యనే ఛీటింగ్ చేసే భర్త… ఒకే ఒక్క బుక్ తో ఆమె ఇచ్చే ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

Big Stories

×