E-Paper
Advertisement
Musi Beautification: మూసీ సుందరీకరణకు మేమందరం ఫుల్ సపోర్ట్..?
Musi Project: మూసీ ‘పీపీటీ’ వార్.. కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడమే లక్ష్యం.. తెలంగాణ భవన్‌లో నేడే బిగ్ ఫైట్!

Musi Project: మూసీ ‘పీపీటీ’ వార్.. కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడమే లక్ష్యం.. తెలంగాణ భవన్‌లో నేడే బిగ్ ఫైట్!

Musi Project: తెలంగాణ రాజకీయాల్లో మూసీ నది పునరుజ్జీవం అంశం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల (PPT) యుద్ధానికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ప్రజెంటేషన్‌కు కౌంటర్‌గా.. నేడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక వివరణ ఇవ్వనుంది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొని మూసీ ప్రాజెక్టుపై పార్టీ వైఖరిని, ప్రత్యామ్నాయ ప్రణాళికలను వివరించనున్నారు. […]

CM Revanth Reddy: మూసీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
CM Revanth Reddy: మూసీపై ప్రజెంటేషన్.. వందల ఏళ్ల కిందట ఆ రాజుకు ఉన్న సోయి.. నేటి మేధావులకు ఏమైంది?
CM Revanth Reddy: మూసీ కోసం రూ.10వేల కోట్లు కేటాయించండి.. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌కు సీఎం రేవంత్ వినతి..

CM Revanth Reddy: మూసీ కోసం రూ.10వేల కోట్లు కేటాయించండి.. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌కు సీఎం రేవంత్ వినతి..

CM Revanth Reddy: దేశంలోని మ‌హా న‌గ‌రాలైన ఢిల్లీ, చెన్నై, బెంగ‌ళూరుతో పోల్చితే హైద‌రాబాద్‌లో మెట్రో క‌నెక్ట‌విటీ త‌క్కువ‌గా ఉంద‌ని… ఈ నేప‌థ్యంలో మెట్రో ఫేజ్‌-II కింద ఆరు కారిడార్ల‌ను గుర్తించామ‌ని కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్‌లాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఇందులో కారిడార్ -IV: నాగోల్‌-శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (36.8 కి.మీ.), కారిడార్ -V: రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), కారిడార్‌-VI: ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), కారిడార్‌-VII: మియాపూర్‌-ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), కారిడార్-VIII: ఎల్ బీ […]

Big Stories

×