BigTV English
Jagan Smile: ఎక్క‌డ కొట్టారు.. ప్ర‌స‌న్న మాట‌ల‌కు జ‌గ‌న్ న‌వ్వులు
Ex Mla Prasanna: నన్ను అపార్థం చేసుకున్నారు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలో ఫైర్ తగ్గిందా?

Ex Mla Prasanna: నన్ను అపార్థం చేసుకున్నారు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలో ఫైర్ తగ్గిందా?

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీస్ విచారణకు హాజరయ్యారు. విచారణకు ముందు, విచారణ తర్వాత ఆయన మాటల్లో తేడా స్పష్టంగా తెలుస్తోంది. తన వ్యాఖ్యలేవీ తప్పుకాదన్నట్టుగా గతంలో చెప్పారు ప్రసన్న. ఇప్పుడు మాత్రం తన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని సెలవిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవని సెలవిచ్చారు. దేనికైనా సిద్ధం.. కోవూరు ఎమ్మెల్యే […]

Kovur Politics: వైసీపీ నేత ప్రసన్నకుమార్ చుట్టూ ఉచ్చు.. పోలీసుల మంతనాలు, అరెస్టు ఖాయం?

Kovur Politics: వైసీపీ నేత ప్రసన్నకుమార్ చుట్టూ ఉచ్చు.. పోలీసుల మంతనాలు, అరెస్టు ఖాయం?

Kovur Politics: వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఏదో విధంగా వార్తల్లో నిలిచేందుకు ఉండేందుకు నేతలు తహతహలాడుతున్నారా? ప్రజలు మరిచిపోతారని భావించిన నేతలు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి విషయంలో అదే జరిగిందా? రేపో మాపో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డ ప్రసన్నకుమార్‌రెడ్డి అరెస్టు రంగం సిద్ధమైంది. త్వరలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సంకేతాలు […]

Nallapa reddy: నల్లపురెడ్డిని చివరకు జగన్ కూడా ఛీ కొట్టినట్టేనా?
Kovur Politics: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. జగన్ ఆరా

Kovur Politics: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. జగన్ ఆరా

Kovur Politics:  నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి.వైసీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలోవున్న కారుని ధ్వంసం చేయడంతో పాటు ఫర్నీచర్, కుర్చీలను విరగొట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నెల్లూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై […]

Big Stories

×