E-Paper
Advertisement
రైతుల అరిగోస పడుతున్నారు.. అసలు సర్కార్ ఏం చేస్తోంది..? హరీష్ రావు ఫైర్

రైతుల అరిగోస పడుతున్నారు.. అసలు సర్కార్ ఏం చేస్తోంది..? హరీష్ రావు ఫైర్

రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. యూరియా స్టాక్ అందుబాటులో ఉన్నప్పటికీ అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎరువుల విక్రయాలపై ఆంక్షలు విధించడం […]

Harishrao: అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. హాట్ కామెంట్స్ చేసిన హరీష్‌రావు, కేవలం అందుకోసమేనా

Harishrao: అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. హాట్ కామెంట్స్ చేసిన హరీష్‌రావు, కేవలం అందుకోసమేనా

Harishrao: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక దిశా నిర్దేశం లేకుండా ముగిశాయని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు. ఆరు గ్యారెంటీలపై స్పష్టత వస్తుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియా ముందుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగింపుపై బీఆర్ఎస్ హాట్ కామెంట్స్ బడ్జెట్, బిల్లులు ఆమోదానికి తూతూ మంత్రంగా సభను నడిపారని విమర్శించారు. నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదని […]

Ponnam Prabhakar: పదేళ్లలో ఏం చేశారు.. సమాధానం చెప్పండి.. బీఆర్ఎస్‌కు పొన్నం సవాల్!
Ponguleti Srinivas Reddy: కొత్త కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి.. కీలక సూచనలు జారీ

Ponguleti Srinivas Reddy: కొత్త కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి.. కీలక సూచనలు జారీ

Ponguleti Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లా కలెక్టర్లు మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ […]

KTR Criticism: అధఃపాతాళానికి హైదరాబాద్.. నగరంలో ప్రతీది స్కామే.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
Harish Rao: రేవంత్ రెడ్డి గారూ.. మీ విద్యా కమిషన్‌లో విద్యావేత్తలు ఎక్కడ?.. హరీశ్ రావు సెటైర్లు
Minister Seethakka: ములుగు జిల్లా రద్దు అవుతోందా..? మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
KTR: ఇది రేవంత్ సర్కార్ పాలన.. కేటీఆర్ సంచలన ట్వీట్, భారీ మూల్యం తప్పదంటున్న కాంగ్రెస్ శ్రేణులు

KTR: ఇది రేవంత్ సర్కార్ పాలన.. కేటీఆర్ సంచలన ట్వీట్, భారీ మూల్యం తప్పదంటున్న కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘సోషల్ మీడియా’ వార్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో ధీటుగా బదులిస్తున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి. అసలు కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఏమని ట్వీట్ చేశారు..? దీనికి కాంగ్రెస్ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతన్నారు..? […]

Big Stories

Advertisement
×