BigTV English
Screwworm Flies: అమెరికాలో మాంసాహారం తినే ఈగల బెడద.. చనిపోతున్న పశువులు..

Screwworm Flies: అమెరికాలో మాంసాహారం తినే ఈగల బెడద.. చనిపోతున్న పశువులు..

అమెరికాలో వింత సమస్య వచ్చి పడింది. దాన్ని పరిష్కరించడానికి అమెరికా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు ప్రారంభించారు. ఒక సైన్స్ హారర్ సినిమాను తలపిస్తూ.. క్రూరమైన పరాన్నజీవి ఈగలు (screwworms) మూగజీవాలపై విరుచుకుపడుతున్నాయి. వీటని ఎదుర్కోవడానికి అమెరికా అధికారులు వింత ప్రయోగం చేస్తున్నారు. లక్షలాది స్టెరిలైజ్డ్ (పునరుత్పత్తి చేయలేని) ఈగలను విమానాల నుండి వదలబోతున్నారు. ఈ పరాన్నజీవి ఈగలు సెంట్రల్ అమెరికా నుండి ఉత్తరం వైపు వస్తూ.. ఇప్పుడు దక్షిణ మెక్సికో వరకు వ్యాపించాయి. ఈ […]

Big Stories

×