BigTV English
Hyderabad: గర్భవతిని చేసిన హోంగార్డ్.. అబార్షన్ వికటించి యువతి మృతి..

Hyderabad: గర్భవతిని చేసిన హోంగార్డ్.. అబార్షన్ వికటించి యువతి మృతి..

Advertisement Hyderabad: హైదరాబాద్ శంషాబాద్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్.. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిగా మార్చాడు. అబార్షన్ చేయించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను సంప్రదించాడు. వైద్యం విఫలమవడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. దీంతో యువతిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. ఈ విషయం తెలిసిన ఆర్ఎంపి డాక్టర్ పద్మజ, మధుసూదన్ పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని […]

Big Stories

×