E-Paper
Advertisement
ట్రంప్ సర్కార్‌కు ఝలక్.. జన్మహక్కు పౌరసత్వం వ్యవహారం, సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్రంప్ సర్కార్‌కు ఝలక్.. జన్మహక్కు పౌరసత్వం వ్యవహారం, సుప్రీంకోర్టు కీలక తీర్పు

America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. జన్మతః పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది అమెరికా సుప్రీంకోర్టు. దీనిపై 5-4 మెజార్టీతో కీలక తీర్పు ఇచ్చింది. ఫెడరల్‌ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వు ఉందని అందులో ప్రధానంగా ప్రస్తావించింది. ట్రంప్ సర్కార్‌కు న్యాయస్థానంలో గట్టి ఝలక్ అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు కొరడా ఝలిపిస్తోంది. […]

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు ‘నో’ చెప్పిన సుప్రీంకోర్టు!
Pedestrian Rights: ఫుట్​ పాత్​ పై నడవటం ప్రాథమిక హక్కు!
పెళ్లికి ముందు శారీరక బంధం పెట్టుకుంటే.. మంచోడు కాదని చెప్పలేం.. సుప్రీంకోర్టు సంచలనం
ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!
కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Supreme Court: కారుణ్య నియామకాలకు సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న పెళ్లైన కూతుర్లు అర్హులేనని తేల్చిచెప్పేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే వారి స్థానంలో పెళ్లయిన కూతుళ్లు అర్హులేనని తేల్చిచెప్పేసింది. కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు కారుణ్యం ఆధారంగా జీవించే తనకు ఫెయిర్ ప్రైస్‌ షాప్ డీలర్ లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ ఓ మహిళా అలహాబాద్ హైకోర్టు తలుపు తట్టింది. అయితే ఆ మహిళకు వివాహం కావడంతో పక్కనపెడుతూ […]

వ్యభిచారం నేరం కాదు.. సె*క్స్ వర్కర్లను అరెస్టు చేయెుద్దు.. సుప్రీంకోర్టు సంచలనం

వ్యభిచారం నేరం కాదు.. సె*క్స్ వర్కర్లను అరెస్టు చేయెుద్దు.. సుప్రీంకోర్టు సంచలనం

Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోమారు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల రక్షణ, సె*క్స్ వర్కర్ల గౌరవ జీవనానికి సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం చట్టబద్దమేనని జస్టిస్ జె.బి. పార్ధివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ‘నచ్చిన వృత్తి ఎంచుకోవచ్చు’ వయోజనులు తమ ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం.. రాజ్యాంగంలోని […]

యాదాద్రి, వరంగల్​ హైవే వివాదం.. సుప్రీంకోర్టులో ఎన్​‌హెచ్​ఏకు బిగ్ షాక్
Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో బీఆర్ఎస్‌ పార్టీకి షాక్!
Loan Harassment: లోన్​ రికవరీ కోసం మిమ్మల్ని వేధిస్తున్నారా?.. భయపడొద్దు.. ఇలా చేయండి..!

Loan Harassment: లోన్​ రికవరీ కోసం మిమ్మల్ని వేధిస్తున్నారా?.. భయపడొద్దు.. ఇలా చేయండి..!

Loan Harassment: స్వేచ్ఛ బ్యూరో: ఎలాంటి సిబిల్​ స్కోర్ అవసరం లేదు.. నో డాక్యుమెంటేషన్​.. నిమిషాల్లోనే లోన్​ మంజూరు చేస్తామంటూ ఊదరగొట్టి అప్పులిస్తున్న ఆన్ లైన్​ ప్లాట్ ఫాంలు ఆ తరువాత అసలు స్వరూపాన్ని చూపిస్తున్నాయి. తీసుకున్న రుణం తీర్చేసినా మరింత డబ్బు కట్టాలని.. వాయిదా చెల్లించటంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు దిగుతున్నారు. బంధుమిత్రుల్లో మీ పరువు తీస్తామంటూ బ్లాక్​ మెయిల్ చేస్తున్నారు. ఈ వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. […]

Save Aravali: సేవ్ ఆరావళి.. అసలు ఈ పర్వతాలు ఎందుకంత ఇంపార్టెంట్..?
Mlas Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం.. సుప్రీంకోర్టు తీర్పు నేడే

Mlas Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం.. సుప్రీంకోర్టు తీర్పు నేడే

Mlas Disqualification: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో గురువారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.  చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించనుంది. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్ళారని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే వ్యవహారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్‌లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఉప ఎన్నిక రానుందా? ఖాయమని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోందా? శాసన‌సభ వ్యవహారాల్లోకి న్యాయస్థానం జోక్యం […]

SC Verdict : అలా ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు.. కారుణ్య నియామకాలపై సుప్రీం కీలక తీర్పు
CM Revanth Reddy: 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్.. ఆ తర్వాతే కొత్త ఉద్యోగ…

CM Revanth Reddy: 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్.. ఆ తర్వాతే కొత్త ఉద్యోగ…

హైద‌రాబాద్‌, స్వేచ్ఛ: సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏక స‌భ్య క‌మిష‌న్ నియామ‌కం వెంట‌నే చేప‌ట్ట‌డంతో పాటు 60 రోజుల్లోనే నివేదిక స‌మ‌ర్పించేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్ట్‌కు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త నోటిఫికేష‌న్లు జారీ చేస్తామని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు, బీసీ సామాజిక‌, ఆర్థిక కుల స‌ర్వేపై స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా […]

Hydra: బ్రేకింగ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఇక కూల్చివేతలు ఆగనున్నాయా?

Big Stories

Advertisement
×