E-Paper
Advertisement
CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ విజ‌యవంత‌మైన తీరు, తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌పై వారి మ‌ధ్య చ‌ర్చ కొన‌సాగింది. స‌మ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు ఒప్పందాలు […]

TG Rising Global Summit: తెలంగాణ రైజింగ్ 2047.. రాష్ట్రంలో రాబోయే గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు ఇవే!
TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌ హిట్.. రేవంత్  ప్లాన్ అదుర్స్.. పెట్టుబడుల సునామీ!

TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌ హిట్.. రేవంత్ ప్లాన్ అదుర్స్.. పెట్టుబడుల సునామీ!

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో.. రేవంత్ సర్కార్ అదే చేసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ భవిష్యత్‌ని నిర్ణయించబోయే.. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజుల్లో.. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీల దగ్గర్నుంచి అంతర్జాతీయ కంపెనీలన్నీ.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయ్. అయితే.. ఏయే రంగాల్లో ఎన్నెన్ని పెట్టుబడులొచ్చాయి? ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లతో.. ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయ్? కంపెనీల నుంచి […]

TG Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లైవ్..
TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ గీతం.. గూస్ బంప్స్ సీన్
TG Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌  గ్లోబల్‌ సమ్మిట్‌.. గేమ్‌ ఛేంజర్‌ ప్లాన్‌!

Big Stories

Advertisement
×