E-Paper
Advertisement

TG Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లైవ్..

TG Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లైవ్..
Advertisement

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ రెండో రోజు ఇవాళ కీలక ఘట్టాలకు వేదిక కానుంది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌ డాక్యుమెంట్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పత్రంలో వచ్చే రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్ర అభివృద్ధి దిశ, రంగావారీ లక్ష్యాలు, వృద్ధి వ్యూహాలు వివరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. సమ్మిట్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, ఇన్నోవేషన్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వంటి అంశాలపై ప్యానల్‌ చర్చలు కొనసాగుతున్నాయి. దేశీయ–అంతర్జాతీయ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపగా, ఇవాళ్టి సెషన్లలో మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిగో వీడియో.. 

Advertisement

Related News

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×