E-Paper
Advertisement

TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ గీతం.. గూస్ బంప్స్ సీన్

TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ గీతం.. గూస్ బంప్స్ సీన్
Advertisement

TG Rising Global Summit: హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ లో తెలంగాణ రాష్ట్ర గీతాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ విదేశాల నుండి హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నిపుణులు, క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ సదస్సు జాతీయ గీతం తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించడంతో మొదలైంది.సమ్మిట్ ప్రారంభ వేడుకల్లో వినిపించిన రాష్ట్ర గీతం, తెలంగాణ సాధన ప్రయాణం, సాంస్కృతిక గౌరవం మరియు భవిష్యత్ లక్ష్యాలను గుర్తు చేస్తూ అందరిలో గూస్‌బంప్స్ తెప్పించింది.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×