E-Paper
Advertisement
RevanthReddy : బాలుడి మృతిపై ప్రభుత్వం తీరు దారుణం.. మానవత్వం లేదు: రేవంత్ రెడ్డి

RevanthReddy : బాలుడి మృతిపై ప్రభుత్వం తీరు దారుణం.. మానవత్వం లేదు: రేవంత్ రెడ్డి

RevanthReddy : హైదరాబాద్ అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోవడంపై టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చేయకుండా ప్రభుత్వం క్షమాపణులు చెప్పి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితులపై సానుభూతి చూపించలేరా అని ప్రశ్నించారు. ఇది రాక్షస ప్రభుత్వమని విమర్శించారు. పురపాలకశాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని అన్నారు. చిన్నారిని వీధికుక్కలు చంపేస్తే ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి మృతి ఘటనపై హైదరాబాద్ […]

Revanth Reddy: టార్గెట్ 100.. రేవంత్ హామీలు మైండ్ బ్లాంక్..
Congress: కోమటిరెడ్డికి సీనియర్ల సపోర్ట్.. పాదయాత్రలు ఎవరికి వారే.. అట్లుంటది కాంగ్రెస్ తోని.

Congress: కోమటిరెడ్డికి సీనియర్ల సపోర్ట్.. పాదయాత్రలు ఎవరికి వారే.. అట్లుంటది కాంగ్రెస్ తోని.

Congress: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించారు.. ఆయన చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటి.. ప్రజలకు అది మరోలా అర్థమైంది.. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్‌కు నష్టం జరగదు.. పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు.. ఇదీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జగ్గారెడ్డి చేసిన కామెంట్లు. కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు కోమటిరెడ్డి.. ఇది ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి కితాబు. ఇటు జగ్గారెడ్డి.. అటు మహేశ్వర్ రెడ్డి.. […]

Congress: కోమటిరెడ్డి కథ కంచికి.. 34 మందికి 9 మందే హాజరు.. కాంగ్రెస్ మారదా?
Komatireddy: నా మాటలు వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది: వెంకట్‌రెడ్డి

Komatireddy: నా మాటలు వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది: వెంకట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy: తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ మరో పార్టీతో కలవాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ సెక్యులర్‌ పార్టీలని, కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతును కేసీఆర్‌ తీసుకోవాల్సిందేనని తెలిపారు. దీంతో పార్టీ అధిష్టానం కోమటిరెడ్డిపై ఆగ్రహంగా ఉంది. ఈక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో […]

RevanthReddy: పాదయాత్రలో పత్తాలేని సీనియర్లు!?.. ఇక రే..వంతేనా?
RevanthReddy: ప్రగతి భవన్ కూల్చుతాం.. కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.. రేవంత్ ఆన్ ఫైర్
RevanthReddy: ప్రగతిభవన్ పేల్చేయాలా? రేవంత్ రెడ్డి బాంబ్!.. బూమరాంగ్?
RevanthReddy : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి విశ్వాసం..

RevanthReddy : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి విశ్వాసం..

RevanthReddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోరోజు పాదయాత్ర కొనసాగిస్తున్న రేవంత్ .. 2024 జనవరి 1న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో కొత్త విధానాలతో పాలన ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపైనా మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అడ్డంగా ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్ ను గంజాయిమయంగా మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వం సాయం లేకుండా గంజాయి అడ్డాలు తయారవుతాయా? […]

RevanthReddy: రామ‌ప్పలో పూజలు.. కూలీలతో ముచ్చట్లు.. పాదయాత్రలో రేవంత్ జోరు..
RevanthReddy: వైఎస్సార్ లా రేవంత్.. పాదయాత్రతో కాంగ్రెస్ ప్రస్థానం..
Revanth Reddy: రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం
Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పీడు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా… కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 6 నుంచి నియోజకవర్గాల్లో హాత్‌ సే హాత్ జోడోయాత్ర ప్రారంభించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేడారం నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. మరోవైపు కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుటే… రేవంత్ పాదయాత్రపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర చేస్తామని అన్నారు. కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుట… కాంగ్రెస్‌ నేతల మధ్య మరోసారి […]

Congress: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల మధ్య చిచ్చుపెడుతున్నది వారేనా?
RevanthReddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు డేట్ ఫిక్స్.. మేడారం నుంచి ఆరంభం.. సీతక్క సెంటిమెంట్!

Big Stories

Advertisement
×