E-Paper
Advertisement
గుండ్లపోచంపల్లిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రైల్వే అండర్‌పాస్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు, బీజేపీ నేతలు!

గుండ్లపోచంపల్లిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రైల్వే అండర్‌పాస్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు, బీజేపీ నేతలు!

Gundlapochampally: స్వేచ్ఛ బ్యూరో: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. స్థానికంగా ఎదురవుతున్న రవాణా ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో నూతనంగా ప్రతిపాదించిన రైల్వే అండర్‌పాస్ (ఆర్‌యూబీ) నిర్మాణ స్థలాన్ని శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులు, బీజేపీ నాయకులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్ మ్యాప్, సాంకేతిక అంశాలపై చర్చ పరిశీలనలో భాగంగా రైల్వే అధికారులు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన […]

హైదరాబాద్‌లో మీ డ్రైవింగ్ స్టైల్ మార్చుకోకపోతే ఇక అంతే.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్..!

హైదరాబాద్‌లో మీ డ్రైవింగ్ స్టైల్ మార్చుకోకపోతే ఇక అంతే.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్..!

Hyderabad Traffic: స్వేచ్చ బ్యూరో: మీ రక్షణ కోసమే నిబంధనలు అని అధికారులు నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా చాలామంది వాహనదారులు వాటిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు దారిన వెళుతున్న వారి జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. గత ఒక్క సంవత్సరంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,679 రోడ్డు ప్రమాదాలు జరుగగా 294మంది మృత్యువాత పడ్డారు. మరో 2,950మంది గాయపడ్డారు. యాక్సిడెంట్లు ఎక్కువగా రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించక పోవటం వల్లనే జరిగాయని అధికారులు చెబుతున్నారు. 43.76లక్షల వాహనాలు.. […]

మీ వెహికల్ కు తప్పుగా చలానా విధించారా?..  ఇలా క్యాన్సిల్ చేయించుకోవచ్చు

Big Stories

Advertisement
×