E-Paper
Advertisement
Iran Sanctions: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ..!
అమెరికా-ఇరాన్ వార్.. పాకిస్థాన్ డబుల్ గేమ్? బాంబు పేల్చిన CBS న్యూస్

అమెరికా-ఇరాన్ వార్.. పాకిస్థాన్ డబుల్ గేమ్? బాంబు పేల్చిన CBS న్యూస్

Pakistan Iran: అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. తాజాగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ‘మధ్యవర్తి’గా నటిస్తున్న పాక్, తెరవెనుక ఇరాన్‌కు యుద్ధ సాయం చేస్తోందంటూ CBS న్యూస్ సంచలన కథనాన్ని వెలువరించింది. అమెరికా అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఇరాన్ తన యుద్ధ విమానాలను సురక్షితంగా ఉంచుకోవడానికి పాకిస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌లను వాడుకుంటోందని తెలుస్తోంది. […]

హోర్ముజ్ పగ్గాలు.. అణు హక్కులు.. ఇరాన్ 10-సూత్రాల ప్లాన్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్!

హోర్ముజ్ పగ్గాలు.. అణు హక్కులు.. ఇరాన్ 10-సూత్రాల ప్లాన్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్!

Iran Deal: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఇరాన్ ప్రతిపాదించిన ’10-సూత్రాల ప్రణాళిక’కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూత్రప్రాయంగా అంగీకరించారన్న వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రరాజ్యం వెనకడుగు? పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమాసియాలో గత 40 రోజులుగా కొనసాగుతున్న దాడులకు తాత్కాలికంగా తెరపడింది. అమెరికా తన బాంబు దాడుల ప్రచారాన్ని నిలిపివేసి, రెండు వారాల ‘పరస్పర’ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. అమెరికా […]

Trump: రాతియుగానికి ఇరాన్? ట్రంప్ హెచ్చరికతో వణికిపోతున్న ప్రపంచం!
Trump Iran war: ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ విషయంలో సడన్ నిర్ణయం వెనుక అసలు గుట్టు ఇదే!
Oil Sanctions: ట్రంప్ సంచలన నిర్ణయం.. తీరనున్న చమురు కష్టాలు
US–NATO Rift: ఇది మా యుద్ధం కాదు!.. అమెరికాకు ముఖం చాటేసిన ఏడు దేశాలు.. ఏం జరగబోతోంది?

US–NATO Rift: ఇది మా యుద్ధం కాదు!.. అమెరికాకు ముఖం చాటేసిన ఏడు దేశాలు.. ఏం జరగబోతోంది?

US–NATO Rift: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. వార్‌తో మొదలైన మంటలు ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ఎఫెక్ట్ పడుతోంది. ట్రంప్ కూడా దీనిని తిరిగి తెరిపించేందుకు, నౌకా రవాణా యధాతథంగా కొనసాగించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. ఇందుకు.. నాటో దేశాలే కారణం. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కంటే ఎక్కువగా.. అమెరికా తన మిత్రదేశాలైన నాటో సభ్యులపై అసహనంగా ఉంది. హర్మూజ్ […]

US Iran War: రంగంలోకి సెకండ్ జనరేషన్ మిసైల్స్.. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందంటున్న ఇరాన్!

Big Stories

Advertisement
×