BigTV English
Vizag Special Trains: ఫెస్టివల్ రష్.. విశాఖ ప్రత్యేక రైళ్లు పొడిగింపు!

Vizag Special Trains: ఫెస్టివల్ రష్.. విశాఖ ప్రత్యేక రైళ్లు పొడిగింపు!

Indian Railways Special Trains: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు రైల్వే అధికారులు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక రైలు సేవలను సెప్టెంబర్ చివరి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ముఖ్యంగా విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం (08547/08548),  విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం (08579/08580) ప్రత్యేక రైళ్లను ప్రయాణీకుల సౌలభ్యం కోసం పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రత్యేక రైళ్ల పొడిగింపు ఎప్పటి వరకు అంటే? ⦿ విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్  రైలు […]

Big Stories

×