BigTV English
AP Politics: విజయనగరం జిల్లాలో జనసేనకు దిక్కెవరు?

AP Politics: విజయనగరం జిల్లాలో జనసేనకు దిక్కెవరు?

AP Politics: పార్టీ పేరు చెప్పుకొని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇంచార్జ్‌లు! గ్రూపుల మంట రాజేస్తూ.. చలికాచుకుంటున్న నేతలు! భూకబ్జాలతో పార్టీని బలిపీఠం ఎక్కిస్తున్న నియోజకవర్గాల బాధ్యులు! దళితకార్డు బూచి చూపి.. దందా నడిపిస్తున్న ప్రబుద్ధులు! దశాబ్దకాలమైనా పార్టీకి దశ-దిశ లేక నీరసిస్తున్న అభిమానులు! విజయనగరం జిల్లాలో.. జనసేనది గమ్యం లేని ప్రయాణంగా మారింది. ఇప్పటికైనా.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని అధిష్టానం తీరుపై కార్యకర్తలు మండిపడుతున్నారట. ఎమ్మెల్యే ఉన్న నెల్లిమర్లలో తప్పితే.. మిగతా చోట్ల పార్టీ […]

Big Stories

×